Money : రోజుకు కేవ‌లం రూ.172 తో రూ.28.50 ల‌క్ష‌లు పొందండి.. ఎలాగంటే..?

Money : దేశంలోని అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) దేశంలోని పౌరుల కోసం ఇప్ప‌టికే అనేక ర‌కాల పాల‌సీల‌ను అందిస్తోంది. వీటిల్లో పౌరుల‌కు అనేక ర‌కాల స‌దుపాయాలు ల‌భిస్తున్నాయి. ఒక్కో పాల‌సీ భిన్న‌ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. అయితే ఎల్ఐసీకి చెందిన జీవ‌న్ ల‌క్ష్య పాల‌సీతో డ‌బ్బును పొదుపు చేసుకుంటే.. చివ‌ర‌కు పెద్ద మొత్తంలో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ పాల‌సీలోచాలా సుల‌భంగా డ‌బ్బులు పొదుపు చేసుకోవ‌చ్చు. ఎల్ఐసీ అందిస్తున్న జీవ‌న్ … Read more

Money : వ్యాపారంలో డ‌బ్బు బాగా సంపాదించాలంటే.. ఈ వాస్తు సూచ‌న‌లు పాటించాలి..!

Money : వ్యాపారం చేసేవారు ఎవ‌రైనా స‌రే అందులో న‌ష్టాలు రావ‌ద్ద‌ని.. లాభాలు రావాల‌ని.. వ్యాపారం బాగా జ‌ర‌గాల‌నే కోరుకుంటారు. కానీ కొంద‌రికి మాత్ర‌మే అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది. డ‌బ్బు బాగా సంపాదిస్తారు. ఇక కొంద‌రు వ్యాపారాల్లో తీవ్రంగా న‌ష్టాల‌ను ఎదుర్కొంటుంటారు. ఏం చేసినా అస‌లు క‌ల‌సి రాదు. దీంతో తీవ్ర మ‌న‌స్థాపం చెందుతుంటారు. అయితే కింద తెలిపిన విధంగా వాస్తు స‌ల‌హాల‌ను పాటించ‌డం వ‌ల్ల వ్యాపారం వృద్ధి చెందుతుంది. లాభాలు గ‌డిస్తారు. మ‌రి అందుకు ఏం … Read more