ఇప్పుడున్న రుపాయి విలువ తో పోలిస్తే LIC పాలసీలలో 20 సంవత్సరాల తరువాత వచ్చే డబ్బుకి విలువ నిజంగా ఉంటుందా?
వాస్తవాలు మాట్లాడాలి అంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు 20 సంవత్సరాల తర్వాత పిల్లల డైపర్ ఖర్చులకు కూడా సరిపోవు. కానీ ప్రస్తుతం మనం చెల్లించే ధనం ప్రస్తుత మార్కెట్ లో విలువ ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత మన డబ్బు ఏ విలువ లేకుండా ఇస్తారు.ఏదో నామ మాత్రమే. మిత్రులు చెప్పినట్లు కనీసం ఒక పడకగది గల ఇంటిని కూడా కోనుగోలు చేయలేము. మరి ఎందుకు ఎల్ ఐ సి అంటే వాస్తవం చెప్పాలంటే ఏజెంట్లు బ్రతకడానికి, … Read more









