Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home information

ఇప్పుడున్న రుపాయి విలువ తో పోలిస్తే LIC పాలసీలలో 20 సంవత్సరాల తరువాత వచ్చే డబ్బుకి విలువ నిజంగా ఉంటుందా?

Admin by Admin
March 12, 2025
in information, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వాస్తవాలు మాట్లాడాలి అంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు 20 సంవత్సరాల తర్వాత పిల్లల డైపర్ ఖర్చులకు కూడా సరిపోవు. కానీ ప్రస్తుతం మనం చెల్లించే ధనం ప్రస్తుత మార్కెట్ లో విలువ ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత మన డబ్బు ఏ విలువ లేకుండా ఇస్తారు.ఏదో నామ మాత్రమే. మిత్రులు చెప్పినట్లు కనీసం ఒక పడకగది గల ఇంటిని కూడా కోనుగోలు చేయలేము. మరి ఎందుకు ఎల్ ఐ సి అంటే వాస్తవం చెప్పాలంటే ఏజెంట్లు బ్రతకడానికి, వాళ్ళ కుటుంబాలు బ్రతకడానికి, వాళ్ళ ఉద్యోగులు బ్రతకడానికి మరియు వాళ్ళ కార్యాలయాలు నడవడానికి.

నేను ఏమీ పాలసీలు కట్టలేదు అనుకోవద్దు. అరడజను పాలసీలు నడుస్తున్నాయి. ప్రీమియం కూడా తాహతుకు మించే ఉంది. మరి ఎందుకు కడున్నాను అని మీకు అనుమానం రావచ్చు అక్కడికే వస్తున్నాను. మొదటగా తెలిసిన వాళ్ళు బలవంతం మీద కొన్ని పాలసీలు, తర్వాత ఆత్రం లో పూర్తిగా చదవకుండా న్యూస్ లో చెప్పారు అని కొన్ని తీసుకోవడం జరిగింది. నాకు తెలియకుండానే ఇంట్లో వాళ్ళ చేత రాయించినవి కూడా ఉన్నాయి.

is it good to take lic policy

టర్మ్ ప్లాన్ ఇష్టపడి తీసుకున్నాను. బయటి వాళ్ళతో పోలిస్తే ప్రీమియం చాలా చాలా ఎక్కువ అయినప్పటికీ కుటుంబం కు భరోసా ఉంటుంది మరియు సెంటిల్మెంట్ శాతం ఎక్కువగా ఉంటుంది ఇతరులతో పోలిస్తే అన్న కారణంతో తీసుకున్నాను. ప్రస్తుతానికి ఇతర కంపెనీలతో పోలిస్తే ఎల్ ఐ సి వాళ్ళు కొంచెం నయం. ఎక్కువ గా ఇబ్బంది పెట్టకుండా క్లైమ్ సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక సారి కట్టిన ధనం మూడు సంవత్సరాల లోపు ఎప్పుడు తీసుకున్నా కనీసం మనం కట్టిన పూర్తి ధనం కూడా రాదు.

Tags: LIC policy
Previous Post

సినిమాల్లో సరదాగానే ఉన్నా నిజ జీవితంలో జరిగితే చాలా ఇబ్బందికరంగా ఉండే కొన్ని సంఘటనలు ఏమిటి?

Next Post

40 ఏళ్లు దాటినా, పెళ్లి చేసుకోకుండా లైఫ్‌ ను ఎంజాయ్‌ చేస్తున్న స్టార్లు !

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

No Content Available
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.