Money : వ్యాపారంలో డబ్బు బాగా సంపాదించాలంటే.. ఈ వాస్తు సూచనలు పాటించాలి..!
Money : వ్యాపారం చేసేవారు ఎవరైనా సరే అందులో నష్టాలు రావద్దని.. లాభాలు రావాలని.. వ్యాపారం బాగా జరగాలనే కోరుకుంటారు. కానీ కొందరికి మాత్రమే అదృష్టం కలసి వస్తుంది. డబ్బు బాగా సంపాదిస్తారు. ఇక కొందరు వ్యాపారాల్లో తీవ్రంగా నష్టాలను ఎదుర్కొంటుంటారు. ఏం చేసినా అసలు కలసి రాదు. దీంతో తీవ్ర మనస్థాపం చెందుతుంటారు. అయితే కింద తెలిపిన విధంగా వాస్తు సలహాలను పాటించడం వల్ల వ్యాపారం వృద్ధి చెందుతుంది. లాభాలు గడిస్తారు. మరి అందుకు ఏం … Read more









