Vastu Tips : ఇంట్లో అంద‌రికీ స‌మ‌స్య‌లే ఉన్నాయా ? ఇలా చేస్తే నెగెటివ్ ఎన‌ర్జీ పోయి క‌ష్టాలు తీరుతాయి..!

Vastu Tips : ఇంట్లో ఒక‌రిద్ద‌రికి కాకుండా అంద‌రికీ క‌ష్టాలు వ‌స్తున్నాయంటే.. ఆ ఇంట్లో క‌చ్చితంగా ఏదో వాస్తు దోషం ఉంద‌ని అర్థం చేసుకోవాలి. ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ ఎక్కువ‌గా ఉన్నా కూడా ఆ ఇంట్లోని అంద‌రికీ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా ఆర్థిక స‌మ‌స్య‌లు, కుటుంబ క‌ల‌హాలు బాగా వ‌స్తుంటాయి. అయితే ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్న వారు కింద తెలిపిన విధంగా స‌ల‌హాల‌ను పాటిస్తే.. దాంతో వాస్తు దోషం పోతుంది. నెగెటివ్ ఎన‌ర్జీ పోయి క‌ష్టాలు త‌ప్పుతాయి. … Read more