Alum : మీరు రోజూ స్నానం చేసే నీటిలో దీన్ని క‌లిపి చేయండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

Alum : రోజూ మ‌నం క‌చ్చితంగా స్నానం చేయాల్సిందే. స్నానం చేయ‌డం వ‌ల్ల అల‌సిన శ‌రీరానికి ఆహ్లాదం ల‌భిస్తుంది. దీంతో నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. అందుక‌ని రోజూ ప్ర‌తి ఒక్క‌రు రెండు పూట‌లా స్నానం చేయాల్సి ఉంటుంది. రాత్రి పూట స్నానం చేస్తే ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గ‌డంతోపాటు చ‌క్క‌గా నిద్ర కూడా పోవ‌చ్చు. అయితే మీరు రోజూ ఉద‌యం పూట స్నానం చేసే నీటిలో మాత్రం ఇప్పుడు చెప్ప‌బోయే ఒక ప‌దార్థాన్ని క‌లిపి స్నానం చేయండి. దీంతో … Read more

ప‌టిక ముక్క‌లో వేల ల‌క్ష‌ణాలు.. ఎన్ని స‌మ‌స్య‌లని ప‌రిష్క‌రిస్తుంది అంటే..?

ప‌టిక‌కి, ప‌టిక బెల్లానికి చాలా తేడా ఉంటుంది. పటికను మీరు కొన్ని షాపుల్లో చూసే ఉంటారు. పటికలో క్రిమి సంహారక గుణాలు ఉన్నాయి. మంగ‌లి షాపులో ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. షేవింగ్ చేసిన‌ప్పుడు ర‌క్తం కారుతుంటే దానిని ఆప‌డానికి ప‌టిక‌ని ఉప‌యోగిస్తారు. ఇందులోని పొటాషియం, అల్యూమినియం, సల్ఫేట్ అనే రసాయన పదార్థాలు మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కరోనా కాలంలో, ప్రజలు దీనిని ఎక్కువగా ఉపయోగించారు . పటిక నీటిని తీసుకోవడం వల్ల వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చే … Read more

Patika : ప‌టిక‌తో ఇలా చేయండి.. అప్పుల బాధ‌లు పోతాయి.. డ‌బ్బు సంపాదిస్తారు..!

Patika : ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా సంతోషంగా ఉండాలని మీరు కూడా అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఇలా చేయండి. ఇలా చేయడం వలన సంతోషంగా ఉండొచ్చు. ఆర్థిక బాధల నుండి కూడా బయటపడొచ్చు. ఆధ్యాత్మికపరంగా చూసుకుంటే పటిక వలన అనేక లాభాలు ఉన్నాయి. పటికతో చాలా సమస్యల్ని తొలగించుకోవచ్చు. పటికని ఇంట్లో పెట్టడం వలన లక్ష్మీదేవి ఇంట కొలువై ఉంటుంది. కుటుంబంలో … Read more

Vastu Tips : ఇంట్లో అంద‌రికీ స‌మ‌స్య‌లే ఉన్నాయా ? ఇలా చేస్తే నెగెటివ్ ఎన‌ర్జీ పోయి క‌ష్టాలు తీరుతాయి..!

Vastu Tips : ఇంట్లో ఒక‌రిద్ద‌రికి కాకుండా అంద‌రికీ క‌ష్టాలు వ‌స్తున్నాయంటే.. ఆ ఇంట్లో క‌చ్చితంగా ఏదో వాస్తు దోషం ఉంద‌ని అర్థం చేసుకోవాలి. ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ ఎక్కువ‌గా ఉన్నా కూడా ఆ ఇంట్లోని అంద‌రికీ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా ఆర్థిక స‌మ‌స్య‌లు, కుటుంబ క‌ల‌హాలు బాగా వ‌స్తుంటాయి. అయితే ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్న వారు కింద తెలిపిన విధంగా స‌ల‌హాల‌ను పాటిస్తే.. దాంతో వాస్తు దోషం పోతుంది. నెగెటివ్ ఎన‌ర్జీ పోయి క‌ష్టాలు త‌ప్పుతాయి. … Read more