మీ పిల్లలు చదువుల్లో రాణించాలంటే.. ఈ వాస్తు టిప్స్‌ పాటించండి..!

చిన్నపిల్లలు సహజంగానే చదువుల కన్నా ఆటల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే చదువుల్లో రాణిస్తారు. కొందరు చదువుల్లో వెనుకబడుతుంటారు. కానీ నిజానికి ఇందుకు ఇంట్లో వాస్తు కూడా కారణం అవుతుంది. మీ పిల్లలు కూడా చదువుల్లో వెనుకబడుతుంటే అందుకు కొన్ని వాస్తు టిప్స్‌ను పాటించాల్సి ఉంటుంది. 1. పిల్లలు ఈశాన్యం లేదా ఉత్తరం లేదా తూర్పు వైపుకు ముఖం పెట్టి చదువుకోవాలి. ఆ దిక్కులను దైవ దిక్కులు అని పిలుస్తారు. అందువల్ల … Read more

సంతోషంగా ఉండాలన్నా, ధనం బాగా రావాలన్నా ఈ 8 నియమాలను పాటించాలి..!!

ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో సంతోషం ఉండాలని కోరుకుంటాడు. ప్రశాంతంగా జీవించాలని భావిస్తాడు. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం ఎవరైనా జీవితంలో సంతోషంగా ఉండాలంటే అందుకు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. పురాణాల్లో చెప్పిన నియమాలను స్త్రీలు, పురుషులు పాటించాల్సి ఉంటుంది. దీని వల్ల జీవితాల్లో సంతోషం, ప్రశాంతత నెలకొంటాయి. పేద, ధనిక ఎవరైనా సరే ఈ నియమాలను పాటిస్తే జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవించవచ్చు. హిందూ సంప్రదాయం ప్రకారం పురుషులు అమావాస్య, … Read more

అన్ని సమస్యలు పోవాలంటే ఇంట్లో ఈ 10 వాస్తు సూచనలు పాటించాలి..!

ఇంట్లో ఉన్న వారందరికీ ఏ కష్టాలు లేకపోతేనే అందరూ సంతోషంగా ఉంటారు. నిత్యం సంతోషంగా జీవిస్తారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. అయితే ఎవరికైనా సమస్యలు వస్తే ఏ ఒక్కరూ నిద్రపోరు. అందరూ కలసి కట్టుగా ఉండి సమస్యలను ఎదుర్కొంటారు. కానీ ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉంటే మాత్రం అది ఆ ఇంట్లో ఉండే వారందరిపై ప్రభావం చూపిస్తుంది. కనుక ఇలాంటి పరిస్థితి ఉన్నవారు ముందుగా ఇంట్లో ఉన్న వాస్తు దోషాన్ని తొలగించుకోవాలి. అందుకు కింద తెలిపిన … Read more

Vastu Tips : ఈ వ‌స్తువుల‌ను మీ ఇంట్లో పెట్టుకుంటే ల‌క్ మీదే.. సంప‌ద వృద్ధి చెందుతుంది..!

Vastu Tips : మ‌నం మ‌న ఇంట్లో పెట్టుకునే వ‌స్తువుల వ‌ల్ల కూడా మ‌న ఇంట్లో వాస్తు దోషం ఏర్ప‌డుతుంద‌ని వాస్తు శాస్త్రం చెబుతోంది. కొన్ని ర‌కాల వ‌స్తువులు ఇంట్లో పెట్టుకునేందుకు పనికిరావు. అలాంటి వాటిని ఇంట్లో పెట్టుకుంటే దోషం ఏర్ప‌డుతుంది. దీంతో ఆ ఇంట్లోని వారికి అన్నీ సమ‌స్య‌లే వ‌స్తాయి. ముఖ్యంగా ఆర్థిక స‌మ‌స్య‌లు, కుటుంబ క‌ల‌హాలు వ‌స్తుంటాయి. ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ ఏర్ప‌డుతుంది. అయితే కొన్ని ర‌కాల వ‌స్తువుల‌ను ఇంట్లో పెట్టుకోవ‌డం వ‌ల్ల మాత్రం … Read more

Vastu Tips : ఇంట్లో షూస్ లేదా చెప్పుల‌ను ఎక్క‌డ ప‌డితే అక్క‌డ విడుస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Vastu Tips : ఇంట్లో వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యం. వాస్తు నియమాలు పాటించకపోతే వాస్తు దోషాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. వాస్తు దోషాల వల్ల ఇంట్లో నివసించే సభ్యులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొన్నిసార్లు చిన్న అలవాట్లు పెద్ద సమస్యలను సృష్టిస్తాయి. అదేవిధంగా, చాలా మంది తమ బూట్లు మరియు చెప్పులు ఇంట్లో ఎక్కడైనా తీయడం లేదా వదిలివేయడం చేస్తుంటారు. వాస్తు శాస్త్రంలో, ఇంట్లో బూట్లు మరియు చెప్పులు ఉంచడానికి సరైన స్థలం మరియు … Read more

Vastu Tips : ఇత‌రుల‌కు చెందిన ఈ వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఉప‌యోగించ‌కండి.. లేదంటే దుర‌దృష్టానికి స్వాగ‌తం ప‌లికిన‌ట్లే..!

Vastu Tips : ఇతరులకు చెందిన‌ ఈ వస్తువులను ఉపయోగించడం అదృష్టాన్ని దురదృష్టంగా మారుస్తుంది. ఇది కెరీర్ పురోగతిని కూడా ఆపుతుంది. ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. జీవితంలో ముందుకు వెళ్లడానికి బదులు, వ్యక్తి వెనుకకు వెళ్తాడు. వేరొకరి గడియారాన్ని ఎప్పుడూ ధరించవద్దు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో చెడు సమయాలు ప్రారంభమవుతాయి. మీకు వచ్చిన అవకాశాలు జారిపోవచ్చు. నష్టం ఉండవచ్చు. తరచుగా వ్యక్తులు ఇతరుల ఆభరణాలను ధరిస్తారు, లేదా వారు ఉంగరాన్ని ఇష్టపడితే, వారు … Read more

Vastu Tips : వాస్తు ప్ర‌కారం ఎట్టి పరిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి.. లేదంటే మీ చేతిలో డ‌బ్బు నిల‌వ‌దు..

Vastu Tips : వాస్తు శాస్త్రం మన జీవితంలో చాలా ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తుంది. మ‌న పూర్వీకులు ఎంతో కాలం నుంచి వాస్తు నియ‌మాల‌ను పాటిస్తూ వ‌స్తున్నారు. వాస్తును పాటిస్తే ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా హాయిగా జీవించ‌వ‌చ్చు. అయితే చాలా మంది ఇంటిని వాస్తు ప్ర‌కారం నిర్మించుకున్నా.. వారు రోజూ చేసే ప‌లు ప‌నుల కార‌ణంగా కూడా వాస్తు దోషాలు ఏర్ప‌డుతుంటాయి. దీంతో ఇంట్లోని వారికి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ముఖ్యంగా కుటుంబ య‌జ‌మాని ఆర్థిక‌, ఆరోగ్య స‌మ‌స్య‌ల … Read more

Vastu Tips : ఈ 8 ప‌నులను చేయ‌కండి.. వాస్తుదోషాల‌ను త‌ప్పించుకోండి..

Vastu Tips : నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు మ‌ళ్లీ రాత్రి నిద్రించే వ‌ర‌కు మ‌నం చాలా ప‌నులు చేస్తాం. వాటిల్లో అనేక‌మైన ర‌కాల ప‌నులు ఉంటాయి. అయితే మీకు తెలుసా..? రోజూ మీరు చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల మీకు వాస్తు దోషం క‌లుగుతుంద‌ని..! అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. కొన్ని ర‌కాల ప‌నులు చేయ‌డం వ‌ల్ల మీకు వాస్తు దోషం క‌లుగ‌తుంది. దీంతో ఏం చేసినా క‌ల‌సి రాదు. దుర‌దృష్టం వెన్నంటి ఉంటుంది. … Read more

Vastu Tips : మీ ఇంట్లో వీటిని పెడితే.. సంప‌ద‌కు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

Vastu Tips : చాలా మంది డ‌బ్బులు సంపాదించ‌లేక‌పోతుంటారు. ఇక కొంద‌రు డ‌బ్బుల‌ను సంపాదిస్తారు కానీ అన‌వ‌స‌రంగా వృథాగా డ‌బ్బు ఖ‌ర్చ‌వుతుంది. ఇలాంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కింద చెప్పిన ప‌రిహారాల‌ను పాటించాలి. దీంతో వాస్తు దోషాలు పోతాయి. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ పోతుంది. ఫ‌లితంగా సంప‌ద వృద్ధి చెందుతుంది. డ‌బ్బు బాగా సంపాదిస్తారు. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. పురాణాలు చెబుతున్న ప్ర‌కారం తాబేలును విష్ణుమూర్తికి ప్ర‌తీకంగా భావిస్తారు. ఆయ‌న ద‌శావ‌తారాల్లో కూర్మావ‌తారం … Read more

Vastu Tips : వీటిని ఇంట్లో నుంచి వెంట‌నే తీసేయండి.. లేదంటే ద‌రిద్రంలో కూరుకుపోతారు..!

Vastu Tips : వాస్తు శాస్త్ర ప్ర‌కారం ఇంట్లో ఉండే వ‌స్తువులు ఇంటి వాతావ‌ర‌ణంపై శుభ మ‌రియు అశుభ ఫ‌లితాల‌ను చూపిస్తాయి. మ‌నం తెలియ‌క ఇంట్లో ఉంచే కొన్ని వ‌స్తువులు మ‌న‌కు అశుభ ఫ‌లితాల‌ను క‌లిగించ‌డంతో పాటుగా ఇంట్లో ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఉండేలా చేస్తాయి. ఈ వస్తువుల‌ను ఉంచ‌డం వ‌ల్ల వ్యాధులు, ఆర్థిక స‌మ‌స్య‌లు, పేద‌రికం బారిన ప‌డే అవ‌కాశాలు కూడా ఉంటాయి. క‌నుక ఇటువంటి వ‌స్తువుల‌ను వెంట‌నే ఇంట్లో నుండి తీసి వేయ‌డం మంచిది. వాస్తు … Read more