మీ పిల్లలు చదువుల్లో రాణించాలంటే ఈ శ్లోకాలను పఠించమని చెప్పండి..!
పరీక్షల సీజన్ ప్రారంభమైంది. విద్యార్థులు.. వారికంటే ఎక్కువగా వారి తల్లిదండ్రులు పడే ఆందోళన, శ్రమ, బాధ వర్ణనాతీతం. ఎంతైనా శ్రమించి తమ పిల్లలను వృద్ధిలోకి తీసుకరావాలనేది ప్రతి ఒక్క తల్లిదండ్రుల ఆకాంక్ష. అయితే ఎక్కువమంది పిల్లల గ్రహచారం ప్రకారం ఆయా పూజలు, హోమాలు, జపాలు, దానాలు చేయడం సాధ్యం కాదు. కానీ శాస్త్రం అందరికీ అందుబాటులో ఉండే ఎన్నో రెమిడీలను ఇచ్చింది. అయితే వాటిపట్ల నమ్మకం లేక చాలా సాధారణంగా కనిపించాయనే భావన వల్ల వాటి ఫలితం … Read more









