కారులో ఈ వస్తువులను ఉంచండి.. మీకు అంతా మంచే జరుగుతుంది..
వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే వాస్తు పండితులు మనకి కార్లకి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటిని తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం కార్లలో ఈ మార్పులు చేయడం వలన సమస్యలను తొలగించుకోవచ్చు. చాలా మంది ఎన్నో రకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. కానీ కార్ల … Read more









