మీ కారులోని నాలుగు టైర్ల కన్నా స్టెప్నీ టైరు ఎందుకు చిన్నదిగా ఉంటుంది అంటే..?
ఈ రోజుల్లో సామాన్యులు సైతం ఏదో ఒక కారు మెయింటైన్ చేస్తున్నారు. ఎవరి స్థోమతకి తగ్గట్టు వారు కార్లు వాడుతున్నారు. అయితే కొందరు కారు వాడుతున్నారు కాని దానిలో ఉండే పార్ట్స్ గురించి ఏమాత్రం తెలియదు. కారులో ఇచ్చే స్టెప్నీకి ప్రత్యేక కథ ఉంది. ఈ స్టెప్నీ కారుకి ఇచ్చే నాలుగు టైర్ల కన్నా భిన్నంగా ఉంటుంది. దాని పరిమాణం, బరువు వంటి అంశాలు సాధారణ టైర్ల కంటే భిన్నంగా ఉంటాయి. మీ వాహనం స్టెప్నీ పరిమాణం … Read more









