ఓలా స్కూటర్ కొనొద్దని యువతి ప్లకార్డు.. స్పందించిన సంస్థ ప్రతినిధులు

కర్ణాటకలోని కలబురిగిలో ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ కస్టమర్ ఒకరు తీవ్ర అసహనంతో సర్వీస్ స్టేషన్‌కు నిప్పంటించాడు. తాజాగా బెంగళూరులోని మరో కస్టమర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. బెంగళూరుకు చెందిన నిషా గౌరి తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై కంపెనీకి వ్యతిరేకంగా ప్లకార్డును ప్రదర్శించింది. ఈ ఎలక్ట్రిక్ వాహనంతో తాను ఎదుర్కొంటున్న సమస్యలను అందులో ప్రస్తావించింది. తన స్కూటర్‌కు ప్లకార్డు ప్రదర్శించిన ఫొటోను ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ప్రియమైన కన్నడ ప్రజలారా, ఓలా పనికిరాని … Read more

ఇండియా ద‌గ్గ‌ర ఇంజినీర్లు లేరా..? చైనా నుంచి తెచ్చుకోవ‌డం ఎందుకు..?

ఇండియాలో ఐఫోన్ల‌ను ఫాక్స్‌కాన్స్ అనే సంస్థ‌కు చెందిన ప‌రిశ్ర‌మ‌లో త‌యారు చేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే చైనా నుంచి 300 మంది ఇంజినీర్ల‌ను ఈ సంస్థ ర‌ప్పించుకోవ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. వాస్త‌వానికి ఈ ఇంజినీర్ల‌ను చైనా వెన‌క్కి పిలిపించుకుంది. కానీ ఫాక్స్‌కాన్ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఆ 300 మంది చైనా ఇంజినీర్లు భార‌త్‌కు వ‌చ్చి త‌మ ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేసేలా చేసింది. అయితే దీని స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్తం అవుతోంది. భార‌త్‌లో ఎంతో మంది నిపుణులైన ఇంజినీర్లు … Read more

ఎలాన్ మస్క్‌ను నేటి తరంలో అత్యుత్తమ శాస్త్రవేత్త అనవచ్చా? కేవలం వ్యాపారవేత్త అనుకోవాలా?

రాకెట్లను అంతరిక్షంలోకి పంపాలంటే చాలా ఖర్చు అవుతుంది. మస్క్ తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి రాకెట్ పంపాలనుకున్నాడు. తన దగ్గర ఉన్న 180 మిలియన్ డాలర్లలో 100 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి స్పేస్ ఎక్స్(SpaceX) అనే‌ కంపెనీ మొదలుపెట్టాడు. స్పేస్ ఎక్స్ నిర్మించిన మొదటి రాకెట్ లాంచ్ అయిన 33 సెకండ్ల తర్వాత పేలిపోయింది. గొప్ప శాస్త్రవేత్తలు, నాసా చేయవలసిన పనిని ఒక ప్రైవేట్ కంపనీ ఎలా చేయగలుగుతుంది అని అందరూ అవహేళన చేశారు. ఆ తర్వాత … Read more

పార్లె-జి బిస్కెట్లలో జి పదానికి అర్థం ఏమిటో తెలుసా?

పార్లే-జిలోని జి అనే అక్షరం జీనియస్ గా సూచిస్తుందని చాలామంది అనుకోవచ్చు. కానీ చాలా మందికి పార్లేజి లోని జి కీ అసలు అర్థం తెలియదు. నిజానికి పార్లే-జి పేరు వెనుక కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.ఆ కథ ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన గ్రాస్‌రూట్ బిస్కెట్ పార్లే-జిలో G అనే పదానికి అసలు అర్థం ఏమిటి? బిస్కెట్లు అనగానే భారతీయులకు ముందుగా గుర్తుకు వచ్చేది పార్లే-జీ. ఈ బిస్కెట్ … Read more

మ‌న దేశంలో ఉన్న లాయ‌ర్ల‌లో 45 శాతం మంది న‌కిలీయేన‌ట‌..!

నోట‌రీ, అఫిడ‌విట్ లేదా ఏదైనా కేసు విష‌య‌మై లాయ‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాల‌నుకుంటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌. ఎందుకంటే, మీరు ఎంపిక చేసుకున్న లాయ‌ర్ అస‌లు లాయ‌ర్ అయి ఉండ‌క‌పోవ‌చ్చు. ఏంటీ… షాక్ అయ్యారా..! అయినప్ప‌టికీ మేం చెబుతోంది నిజ‌మే. ఎందుకంటే మ‌న దేశంలో ఉన్న చాలా మంది లాయ‌ర్ల‌లో దాదాపు సగం మంది వ‌ర‌కు న‌కిలీ లాయ‌ర్లేన‌ట‌. ఇది మేం చెబుతోంది కాదు. సాక్షాత్తూ బీసీఐ చెబుతోందే. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చేసిన వెరిఫికేష‌న్‌లో తేలిన … Read more

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు కుదేల‌య్యింది?

హైదరాబాదులో మా ఫ్రెండు గత 20 సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు,2023 తెలంగాణ ఎలక్షన్లలలో KCR /BRS ఓడిపోతే రియల్ ఎస్టేట్ పడీపోతుందన్నాడు, 2023లో అనూహ్యంగా BRS ఓడిపోయింది. రియల్ ఎస్టేట్ బిజినెస్ పడిపోయింది. కాంగ్రెస్ గెలిస్తే రియల్ ఎస్టేట్ కుదేలు అయిపోతుంది అని రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, వ్యాపారులు చెప్తూ ఉండేవారు. ఇక ఎలక్షన్ రావడం, కాంగ్రెస్ గెలవడం BRS ఓడిపోవడం జరిగింది, అప్పటిదాకా ఒక వెలుగు వెలిగిన కెసిఆర్ ఇమేజి మసకబారిపోయింది. … Read more

అస‌లు జియో రావ‌డం వెనుక ఏం జ‌రిగిందో తెలుసా..? జియో ఆవిర్భావం ఇలా జ‌రిగింది..!

జియో అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ముకేష్‌ అంబానీ.. అలాగే ఆయన పేరు చెప్పినా మనకు జియో కంపెనీయే ముందుగా గుర్తుకు వస్తుంది. అంతగా జియో టెలికాం నెట్‌వర్క్‌ జనాలకు దగ్గరైంది. అయితే నిజానికి జియో రావడం వెనుక కారణం ఎవరో తెలుసా..? ముకేష్‌ అంబానీ పిల్లలే. ఆయన పెద్ద కుమారుడు ఆకాష్‌ అంబానీ, కుమార్తె ఈషా అంబానీలే జియో రావడం వెనుక ఉన్న శక్తులు. అంతేకాదు, ప్రస్తుతం జియోను నడిపిస్తున్నది కూడా వారే. ఏంటీ … Read more

విమానాల్లో ప్ర‌యాణికుల‌కు అందుబాటులో పారాచూట్ల‌ను ఉంచ‌వ‌చ్చు క‌దా.. అలా ఎందుకు చేయ‌రు..?

విమానానాల్లో పారాచూట్లు ఎందుకు ఉండవు? విమానానికే పారాచూట్ ఎందుకు ఉండకూడదు? ముందు మొదటి ప్రశ్నకు సమాధానం చూద్దాం. రోజూ లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు, అంతమందికి పారాచూట్ శిక్షణ ఇస్తూ ఉండటం అంటే సాధ్యమయ్యే పని కాదు. విమాన వేగం చాలా అధికంగా ఉంటుంది. అంత వేగంలో క్రిందకు దూకటం అత్యంత ప్రమాదకరం. విమానం ఎగిరే ఎత్తు సగటున 30,000 నుండి 40,000 అడుగులు. అంత ఎత్తులో ఉష్ణోగ్రత అత్యంత చల్లగా ఉంటుంది. వాణిజ్య విమానాలు … Read more

కొన్ని పెద్ద షాపుల్లో క‌స్ట‌మ‌ర్లు ఎక్కువ‌గా క‌న‌బ‌డ‌రు.. వారికి లాభాలు ఎలా వ‌స్తాయి..?

హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన సెంటర్ ల‌ల్లో చాలా పెద్ద బట్టల షాప్స్ ఉంటాయి, నెలకు 20 లక్షలు రెంట్ వరకు ఉండొచ్చు. మరి వాటిలో ఎపుడు ఎన్ని రోజులపాటు చూసినా ఒక customer కూడా కనబడరు. ఆ shops ఎలా మనుగడ సాగిస్తాయి? హైదరాబాద్ లోని ప్రీమియం షాపింగ్ సెంటర్లలో (ఉదా: బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, తోలీచౌక్) అత్యంత ఖరీదైన బట్టల దుకాణాలు నెలకు 15-20 లక్షల రెంటుతో కూడా కస్టమర్లు తక్కువగా కనిపించినప్పటికీ … Read more

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

భారతదేశంలో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ప్రపంచ కుబేరులు ఇద్దరు పోటీపడుతున్నారు. వారిలో ఒకరు ప్రపంచంలోనే అందరికంటే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ కాగా, మరొకరు ఇండియాలోనే అత్యంత ధనవంతుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరు అయిన ముఖేష్ అంబానీ. ప్రజలకు ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి వీరిద్దరూ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారో ఇక్కడ క్లియర్ గా తెలుసుకుందాం. టెస్లా, స్పేస్ ఎక్స్, స్టార్ లింక్, న్యూరాలింక్, బోరింగ్ కంపెనీ, ట్విట్టర్ ఇలా వివిధ రంగాల్లో అనేక కంపెనీలు … Read more