హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు కుదేలయ్యింది?
హైదరాబాదులో మా ఫ్రెండు గత 20 సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు,2023 తెలంగాణ ఎలక్షన్లలలో KCR /BRS ఓడిపోతే రియల్ ఎస్టేట్ పడీపోతుందన్నాడు, 2023లో అనూహ్యంగా BRS ఓడిపోయింది. రియల్ ఎస్టేట్ బిజినెస్ పడిపోయింది. కాంగ్రెస్ గెలిస్తే రియల్ ఎస్టేట్ కుదేలు అయిపోతుంది అని రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, వ్యాపారులు చెప్తూ ఉండేవారు. ఇక ఎలక్షన్ రావడం, కాంగ్రెస్ గెలవడం BRS ఓడిపోవడం జరిగింది, అప్పటిదాకా ఒక వెలుగు వెలిగిన కెసిఆర్ ఇమేజి మసకబారిపోయింది. … Read more









