హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు కుదేల‌య్యింది?

హైదరాబాదులో మా ఫ్రెండు గత 20 సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు,2023 తెలంగాణ ఎలక్షన్లలలో KCR /BRS ఓడిపోతే రియల్ ఎస్టేట్ పడీపోతుందన్నాడు, 2023లో అనూహ్యంగా BRS ఓడిపోయింది. రియల్ ఎస్టేట్ బిజినెస్ పడిపోయింది. కాంగ్రెస్ గెలిస్తే రియల్ ఎస్టేట్ కుదేలు అయిపోతుంది అని రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, వ్యాపారులు చెప్తూ ఉండేవారు. ఇక ఎలక్షన్ రావడం, కాంగ్రెస్ గెలవడం BRS ఓడిపోవడం జరిగింది, అప్పటిదాకా ఒక వెలుగు వెలిగిన కెసిఆర్ ఇమేజి మసకబారిపోయింది. … Read more

18 వేల శాలరీతో సొంత ఇల్లు లేకుండా హైద్రాబాద్ లో ఎలా బ్రతకాలి ?

హైదరాబాద్ లో 18 వేలు శాలరీతో ఎలా బ్రతకాలి? అన్న ప్రశ్న నిజానికి ఒక సైన్స్ కాదు, ఒక ఆర్ట్! నిజంగా బ్రతకాలని చూస్తే 18 వేలు చాలా పెద్ద మొత్తం. లక్ష్యంలేని జీవితం. రూ.1.8 లక్షలు వచ్చినా సరిపోదు. ప్లానింగ్ ఉన్న జీవితం.. 8 వేలు వచ్చినా సెట్ అవ్వొచ్చు. ముందు ఈ ప్రశ్ననే మార్చాలి! 18 వేలు నాకు సరిపోవాలా? కాదు. 18 వేలు నుంచి 50 వేలు ఎలా చేసుకోవాలి? అనాలి. బ్రతకడం … Read more

ఈయ‌న వ‌య‌స్సు 75 ఏళ్లు.. అయినా కేవ‌లం 3 గంట‌ల్లోనే 40 కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కాడు..!

వ‌య‌స్సు అనేది కేవ‌లం శ‌రీరానికి మాత్ర‌మే, మ‌న‌స్సుకు కాదు. మ‌న‌స్సు ఉంటే మార్గం ఉంటుంది. ఏ వ‌య‌స్సులో ఉన్న వారు అయినా ఎంత సేపైనా వ్యాయామం చేయ‌వచ్చు. అవును.. స‌రిగ్గా ఇదే విష‌యాన్ని ఆయ‌న నిరూపిస్తున్నారు. ఆయ‌నే హైద‌రాబాద్‌కు చెందిన పాండే. పాండే వ‌య‌స్సు 75 ఏళ్లు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఫిట్‌నెస్, వ్యాయామం విష‌యంలో ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌రు. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో భాగంగా నిర్వ‌హించిన సైకిల్ రైడ్ పోటీల్లో ఆయ‌న పాల్గొని కేవ‌లం 3 గంట‌ల్లోనే … Read more