ఈ బాలీవుడ్ భామల ఫిట్ నెస్ రహస్యాలు ఏమిటో తెలుసా..?
బాలీవుడ్ నటీమణుల అందాల వెనుక రహస్యం ప్రతివారూ తెలుసుకోవాలనుకుంటారు. వారి ఫిట్ నెస్, రూపలావణ్యాలు వారు తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాల్లోనే వున్నాయి. ముగ్గురు బాలీవుడ్ హాట్ నటీమణుల ఆరోగ్యకరమైన డైట్, వారు చేసే వ్యాయామాల వెనుక వారి సిధ్ధాంతాలు ఎలావుంటాయో చూద్దాం! కత్రినా కైఫ్ – ఆరోగ్యకరమైన మైండ్ మరియు ఆరోగ్యకర ఆహారం అనేది కత్రినా శారీరక లావణ్యం వెనుకగల రహస్యం. ప్రతిరోజూ యోగా, వ్యాయామాలు ఈ నటీమణి మంచి రూపం సంతరించుకునేలా చేశాయి. తీస్ … Read more









