కొత్త‌గా వ‌చ్చిన ఈ డైట్‌ను మీరు పాటిస్తే బ‌రువు సుల‌భంగా తగ్గుతారు..

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే రెగ్యులర్‌గా ఉపవాసం చేయడం. దీనినే 5:2 డైట్ అని కూడా అంటారు. ఇప్పుడు చాలా పాపులర్ డైట్. దీన్ని 5:2 డైట్ అని ఎందుకు అంటారంటే ఈ డైట్ లో ఐదు రోజులు నార్మల్ గా తిని రెండు రోజులు చాలా తక్కువగా తింటారు. దీనిలో ప్లస్ పాయింట్ ఇది తినాలీ, ఇది తినకూడదూ వంటి రెస్ట్రిక్షన్స్ లేవు. మీకేం కావాలంటే అది తినొచ్చు. వారంలో రెండ్రోజులు మాత్రం తగ్గించి తినాలంతే. ఈ … Read more

అధిక బ‌రువు త‌గ్గేందుకు ప‌వర్‌ఫుల్ సొల్యూష‌న్‌.. ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్‌..!

నేటి త‌రుణంలో అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు చాలా మంది నానా తంటాలు ప‌డుతున్నారు. అందులో భాగంగానే అనేక ర‌కాల డైట్‌ల‌ను పాటిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌లి కాలంలో కీటోడైట్ బాగా పాపుల‌ర్ అయింది. అందులో కేవ‌లం కొవ్వులు, ప్రోటీన్లు ఉన్న ఆహారా ప‌దార్థాల‌నే ఎక్కువ‌గా తినాల్సి ఉంటుంది. కార్బొహైడ్రేట్ల‌ను అస్స‌లు తీసుకోరాదు, లేదా చాలా చాలా త‌క్కువ‌గా తినాలి. దీంతో శ‌రీరం కీటో శ‌క్తి మీద ప‌నిచేస్తుంది. అప్పుడు అధిక బ‌రువు త‌గ్గ‌డంతోపాటు ఇత‌ర ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు … Read more

ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటో.. దాంతో మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

ఉప‌వాసం.. దీన్నే ఇంగ్లిష్‌లో ఫాస్టింగ్ అని కూడా అంటారు. ఫాస్టింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌కర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే ఫాస్టింగ్ అనేది వారంలో ఒకటి లేదా రెండు రోజులు చేస్తారు. దీంతో ఆ రోజు మొత్తం ఏమీ తిన‌కుండా ఉంటారు. అయితే అలా కాకుండా ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా చేయ‌వ‌చ్చు. దీంతోనూ మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి. అయితే ఈ ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి..? ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ … Read more

Intermittent Fasting : త‌క్కువ టైమ్‌లో ఎక్కువ బ‌రువు త‌గ్గాలా.. ఇలా చేయండి చాలు..!

Intermittent Fasting : మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్యతో బాధ‌ప‌డుతూ ఉంటారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే అధిక బ‌రువు స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే అధిక బ‌రువు వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డాల్సి వ‌స్తుంది. గుండె జ‌బ్బులు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అధిక బ‌రువే అని చెప్ప‌వ‌చ్చు. క‌నుక అధిక బ‌రువు స‌మ‌స్య నుండి వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌డం … Read more

జిమ్‌కు వెళ్ల‌కుండానే శ‌రీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవ‌చ్చా ?

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది రోజూ శారీర‌క శ్ర‌మ చేయ‌డం లేదు క‌నుక రోజూ కొంత స‌మ‌యం వీలు చూసుకుని జిమ్ చేస్తున్నారు. అందుక‌నే గ్రామాల్లో సైతం ఇప్పుడు జిమ్‌ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆరోగ్యంగా ఉండాల‌టే వాస్త‌వానికి జిమ్‌కే వెళ్లాల్సిన ప‌నిలేదు. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. అది ఎలాగంటే.. పూర్వం మ‌న పెద్ద‌లు రోజుకు రెండు సార్లు మాత్ర‌మే ఆహారం తినేవారు. ఉద‌యం ప‌నికి వెళ్లిన త‌రువాత 11 గంట‌ల‌కు భోజ‌నం తినే … Read more

ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి ? ఎలా చేయాలి ? ఏమేం లాభాలు క‌లుగుతాయి ?

సాధార‌ణంగా కొంద‌రు భ‌క్తులు వారంలో ఒక రోజు త‌మ ఇష్ట దైవం కోసం ఉప‌వాసం ఉంటుంటారు. కొంద‌రు ఆరోగ్యంగా ఉండాల‌ని చెప్పి ఉప‌వాసం చేస్తుంటారు. ఇక ముస్లింలు అయితే రంజాన్ సంద‌ర్భంగా ఉప‌వాసం ఉంటారు. ఈ క్ర‌మంలోనే ఎవ‌రైనా స‌రే త‌మ‌కు అనుగుణంగా, సౌక‌ర్య‌వంతంగా ఉండేలా ఉప‌వాసం చేస్తుంటారు. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న‌కు ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అనే ప‌దం ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఇంత‌కీ అస‌లు ఈ ఉప‌వాసం ఏమిటి ? దీన్ని ఎలా పాటించాలి ? … Read more