ఈయన వయస్సు 75 ఏళ్లు.. అయినా కేవలం 3 గంటల్లోనే 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు..!
వయస్సు అనేది కేవలం శరీరానికి మాత్రమే, మనస్సుకు కాదు. మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. ఏ వయస్సులో ఉన్న వారు అయినా ఎంత సేపైనా వ్యాయామం చేయవచ్చు. అవును.. సరిగ్గా ఇదే విషయాన్ని ఆయన నిరూపిస్తున్నారు. ఆయనే హైదరాబాద్కు చెందిన పాండే. పాండే వయస్సు 75 ఏళ్లు. అయినప్పటికీ ఆయన ఫిట్నెస్, వ్యాయామం విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గరు. ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సైకిల్ రైడ్ పోటీల్లో ఆయన పాల్గొని కేవలం 3 గంటల్లోనే … Read more









