విమానాల్లో ప్ర‌యాణికుల‌కు అందుబాటులో పారాచూట్ల‌ను ఉంచ‌వ‌చ్చు క‌దా.. అలా ఎందుకు చేయ‌రు..?

విమానానాల్లో పారాచూట్లు ఎందుకు ఉండవు? విమానానికే పారాచూట్ ఎందుకు ఉండకూడదు? ముందు మొదటి ప్రశ్నకు సమాధానం చూద్దాం. రోజూ లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు, అంతమందికి పారాచూట్ శిక్షణ ఇస్తూ ఉండటం అంటే సాధ్యమయ్యే పని కాదు. విమాన వేగం చాలా అధికంగా ఉంటుంది. అంత వేగంలో క్రిందకు దూకటం అత్యంత ప్రమాదకరం. విమానం ఎగిరే ఎత్తు సగటున 30,000 నుండి 40,000 అడుగులు. అంత ఎత్తులో ఉష్ణోగ్రత అత్యంత చల్లగా ఉంటుంది. వాణిజ్య విమానాలు … Read more