Airtel Credit Card : ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ల‌కు బంప‌ర్ న్యూస్‌.. అద్భుత‌మైన ఆఫ‌ర్ల‌తో సరికొత్త క్రెడిట్ కార్డు..!

Airtel Credit Card : ప్ర‌ముఖ టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు శుభ‌వార్త చెప్పింది. అద్భుత‌మైన ఆఫ‌ర్ల‌ను క‌లిగి ఉండే ఓ స‌రికొత్త క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది. ఇందుకు గాను ఎయిర్‌టెల్ సంస్థ యాక్సిస్ బ్యాంకుతో భాగ‌స్వామ్యం అయింది. ఈ క్ర‌మంలోనే ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును సంయుక్తంగా లాంచ్ చేశారు. ఈ క్రెడిట్ కార్డు కేవ‌లం ఎయిర్‌టెల్ వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే ల‌భిస్తుంది. ఎయిర్‌టెల్‌, యాక్సిస్ బ్యాంక్‌లు లాంచ్ … Read more

Beer : మ‌ద్యం ప్రియుల‌కు బ్యాడ్ న్యూస్‌.. భారీగా పెర‌గ‌నున్న బీర్ల ధ‌ర‌లు..?

Beer : ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య గ‌త కొద్ది రోజుల నుంచి యుద్ధం జ‌రుగుతున్న విష‌యం విదిత‌మే. అయితే ఈ కార‌ణంగా బీర్ల ధ‌ర‌లు భారీగా పెర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల్లో బార్లీ ఎక్కువ‌గా పండుతుంది. దాన్ని బీర్ల త‌యారీలో ఉప‌యోగిస్తారు. క‌నుక త్వ‌ర‌లో బీర్ల ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికే ర‌ష్యా బ్రాండెడ్ మ‌ద్యం వెరైటీల‌ను అమెరికా, కెనడాలు నిషేధించాయి. దీంతో ప‌లు దేశాల్లో ర‌ష్యా బ్రాండ్ … Read more

2022 Maruti Suzuki WagonR : 2022 మోడ‌ల్ వాగ‌న్ఆర్ కారును లాంచ్ చేసిన మారుతి సుజుకి.. ధ‌ర, ఫీచ‌ర్ల వివ‌రాలు..!

2022 Maruti Suzuki WagonR : ప్ర‌ముఖ కార్ల ఉత్ప‌త్తిదారు మారుతి సుజుకి స‌రికొత్త మోడ‌ల్ వాగ‌న్ఆర్ కారును లాంచ్ చేసింది. 2022 మోడ‌ల్‌లో ఈ కారును విడుదల చేసింది. ఇందులో డిజైన్ ప‌రంగా ఎలాంటి మార్పులు లేన‌ప్ప‌టికీ ప‌లు ఫీచ‌ర్ల‌లో మాత్రం మార్పుల‌ను చేశారు. ఇక ఇంజిన్ లో చేసిన మార్పుల ఆధారంగా ఈ కారు త‌క్కువ కాలుష్యాన్ని విడుద‌ల చేస్తుంది. అలాగే ఎక్కువ మైలేజీ ఇస్తుంది. ఈ మోడ‌ల్ కారు ఆటోమేటిక్‌, మాన్యువ‌ల్‌తోపాటు సీఎన్‌జీ … Read more

Milk Business : వ‌య‌స్సు 22 ఏళ్లు.. పాల వ్యాపారంతో నెల‌కు రూ.6 ల‌క్ష‌లు సంపాదిస్తోంది..!

Milk Business : స‌రైన ఆలోచ‌న చేయాలే కానీ.. అందుకు వ‌య‌స్సుతో ప‌నిలేదు. ఏ వ‌య‌స్సులో ఉన్న‌వారు అయినా స‌రే అద్భుతాలు సాధించ‌వ‌చ్చు. స‌రిగ్గా ఆ యువ‌తి కూడా అలాగే చేసింది. తాను పాఠ‌శాల‌లో చ‌దువుకునే రోజుల ద‌గ్గ‌ర నుంచే ఇంటి బాధ్య‌త‌ల‌ను తీసుకుంది. పాల వ్యాపారం మొద‌లు పెట్టింది. క్రమ క్ర‌మంగా ఆ వ్యాపారాన్ని ఆమె వృద్దిలోకి తెచ్చింది. ఇప్పుడు ఆమె పాల‌ను విక్ర‌యిస్తూ నెల‌కు రూ.6 ల‌క్ష‌లు సంపాదిస్తోంది. ఆమే.. మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్‌కు చెందిన … Read more

Electric Bike : మీ హీరో బైక్‌ను ఈ విధంగా సుల‌భంగా ఎల‌క్ట్రిక్ బైక్‌గా మార్చుకోండి..!

Electric Bike : ప్ర‌స్తుత త‌రుణంలో పెట్రోల్ రేట్లు ఎలా పెరుగుతున్నాయో అంద‌రికీ తెలిసిందే. రానున్న రోజుల్లో పెట్రోల్ రేట్లు ఇంకా పెరుగుతాయ‌నే అంటున్నారు త‌ప్ప త‌గ్గే ప్ర‌స‌క్తే లేద‌ని తెలుస్తోంది. దీంతో అంద‌రూ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కొనుగోలుపై ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే ఇప్ప‌టికే పెట్రోల్ వాహ‌నాల‌ను వాడుతున్న వారు కూడా దిగులు చెందాల్సిన ప‌నిలేదు. వారు కూడా త‌మ వాహ‌నాల‌ను ఎల‌క్ట్రిక్ మోడ‌ల్స్ గా మార్చుకోవ‌చ్చు. ముఖ్యంగా హీరో బైక్‌ల‌ను చాలా సుల‌భంగా ఎల‌క్ట్రిక్ బైక్‌లుగా … Read more

Google Pay : గూగుల్ పే వినియోగ‌దారుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. నిమిషాల్లోనే రూ.1 ల‌క్ష వర‌కు లోన్‌..!

Google Pay : ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ భార‌త్‌లోని త‌న గూగుల్ పే వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త చెప్పింది. గూగుల్ పే యాప్ ద్వారా రూ.1 ల‌క్ష వ‌ర‌కు ప‌ర్స‌న‌ల్ లోన్‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది. గూగుల్ పే యాప్‌లో ఈ స‌దుపాయం ప్ర‌స్తుతం అందుబాటులోకి వ‌చ్చింది. క‌రోనా నేప‌థ్యంలో డిజిట‌ల్ పేమెంట్లు పెరిగిన దృష్ట్యా త‌న వినియోగ‌దారుల‌కు ఈ సౌక‌ర్యం అందించాల‌ని గూగుల్ భావించింది. అందుక‌నే త‌న గూగుల్ పే యాప్ లో గ‌రిష్టంగా రూ.1 … Read more