Beer : వేసవి అని చెప్పి బీర్‌లను అధికంగా తాగితే అంతే.. ఏమవుతుందో తెలుసా..?
Beer : మార్చి నెల ముగింపునకు వచ్చేసింది. దీంతో ఎండల వేడి ఇంకా పెరిగింది. ఇంకొన్ని రోజులు పోతే మధ్యాహ్నం సమయంలో అసలు కాలును బయట పెట్టలేం. అంతలా ఎండలు ఉంటాయి. ఇక మే నెల వస్తే వేడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భానుడు భగ భగ మండుతూ మనకు వేసవి తాపం కలిగిస్తాడు. అయితే వేసవిలో సహజంగానే మద్యం ప్రియులు బీర్‌లను ఎక్కువగా తాగుతుంటారు. ఎందుకంటే బీర్‌లు చల్లగా ఉంటాయి. కనుక వాటిని … Read more









