గూగుల్‌ పే ద్వారా మనం ఉచితంగానే సేవలు పొందుతాం కదా ? మరి గూగుల్‌కు ఆదాయం ఎలా వస్తుంది ? తెలుసా ?

ప్రముఖ టెక్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్మార్ట్ ఫోన్లలో, కంప్యూటర్లలో ఎన్నో యాప్స్‌, సైట్ల ద్వారా సేవలు అందిస్తోంది. వాటిల్లో గూగుల్‌ పే ఒకటి. దీని ద్వారా ఉచితంగానే యూపీఐ మాధ్యమంలో డబ్బులు పంపుకోవచ్చు. బిల్లులను చెల్లించవచ్చు. అయితే మనం అందులో ఉచితంగానే డబ్బులను పంపించుకుంటాం కదా. మరి గూగుల్‌ పేకు రెవెన్యూ ఎలా వస్తుంది ? వారు ఆదాయం ఎలా పొందుతారు ? అనే ప్రశ్నలు మీకు ఉద్భవించవచ్చు. కానీ … Read more

ఇలా చేస్తే మీకు గూగుల్‌పేలో ఈజీగా రూ.1000 వ‌స్తాయి..!

ప్ర‌స్తుతం డిజిట‌ల్ పేమెంట్ల సంఖ్య పెరిగింది. ఒక‌ప్పుడు న‌గ‌దు లావాదేవీలు ఎక్కువ‌గా జ‌రిగేవి. కానీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వ‌చ్చాక ప్ర‌పంచ‌మే మారిపోయింది. అర‌చేతిలో ఫోన్‌లో న‌గ‌దును ప్ర‌పంచంలోని ఎవ‌రికైనా కొన్ని సెక‌న్ల‌లో పంపే వెసులు బాటు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే మ‌న దేశంలో యూపీఐ ద్వారా చెల్లింపులు ఎక్కువైపోయాయి. ఇక యూపీఐ విష‌యానికి వ‌స్తే ప్ర‌ధానంగా గూగుల్ పేను చాలా మంది వాడుతుంటారు. అయితే ఒక‌ప్పుడు తేజ్‌గా ఉన్న ఈ యాప్ గూగుల్ పే గా … Read more

Google Pay : గూగుల్ పే వినియోగ‌దారుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. నిమిషాల్లోనే రూ.1 ల‌క్ష వర‌కు లోన్‌..!

Google Pay : ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ భార‌త్‌లోని త‌న గూగుల్ పే వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త చెప్పింది. గూగుల్ పే యాప్ ద్వారా రూ.1 ల‌క్ష వ‌ర‌కు ప‌ర్స‌న‌ల్ లోన్‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది. గూగుల్ పే యాప్‌లో ఈ స‌దుపాయం ప్ర‌స్తుతం అందుబాటులోకి వ‌చ్చింది. క‌రోనా నేప‌థ్యంలో డిజిట‌ల్ పేమెంట్లు పెరిగిన దృష్ట్యా త‌న వినియోగ‌దారుల‌కు ఈ సౌక‌ర్యం అందించాల‌ని గూగుల్ భావించింది. అందుక‌నే త‌న గూగుల్ పే యాప్ లో గ‌రిష్టంగా రూ.1 … Read more