Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home business

Google Pay : గూగుల్ పే వినియోగ‌దారుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. నిమిషాల్లోనే రూ.1 ల‌క్ష వర‌కు లోన్‌..!

Editor by Editor
February 16, 2022
in business, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Google Pay : ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ భార‌త్‌లోని త‌న గూగుల్ పే వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త చెప్పింది. గూగుల్ పే యాప్ ద్వారా రూ.1 ల‌క్ష వ‌ర‌కు ప‌ర్స‌న‌ల్ లోన్‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది. గూగుల్ పే యాప్‌లో ఈ స‌దుపాయం ప్ర‌స్తుతం అందుబాటులోకి వ‌చ్చింది. క‌రోనా నేప‌థ్యంలో డిజిట‌ల్ పేమెంట్లు పెరిగిన దృష్ట్యా త‌న వినియోగ‌దారుల‌కు ఈ సౌక‌ర్యం అందించాల‌ని గూగుల్ భావించింది. అందుక‌నే త‌న గూగుల్ పే యాప్ లో గ‌రిష్టంగా రూ.1 ల‌క్ష వ‌ర‌కు ప‌ర్స‌న‌ల్ లోన్‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది.

Google Pay  gives up to Rs 1 lakh personal loan
Google Pay

ఇక గూగుల్ పే వినియోగ‌దారులు తాము వాడుతున్న ఆ యాప్‌లోకి వెళ్లి రుణం పొంద‌వ‌చ్చు. అయితే ఈ రుణం పొందాలంటే వినియోగ‌దారులు మంచి క్రెడిట్ స్కోర్‌ను క‌లిగి ఉండాలి. అప్పుడే ఈ రుణం పొందేందుకు అర్హ‌త సాధిస్తారు. ఇక ఈ రుణాన్ని డీఎంఐ ఫైనాన్స్ అనే సంస్థ భాగ‌స్వామ్యంతో గూగుల్ అందిస్తోంది. క‌నుక ప‌ర్స‌న‌ల్ లోన్ పొందాల‌నుకునే వారు మంచి క్రెడిట్ స్కోరు క‌లిగి ఉంటే వెంట‌నే ఈ యాప్‌లో రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. దీంతో నిమిషాల్లోనే లోన్ ఇస్తారు.

ఈ సంద‌ర్భంగా డీఎంఐ ఫైనాన్స్ కో ఫౌండ‌ర్‌, జాయింట్ ఎండీ శివాశిష్ ఛ‌ట‌ర్జీ మాట్లాడుతూ.. దేశంలో కొన్ని కోట్ల మంది గూగుల్ పే యాప్‌ను వాడుతున్నారు. అంద‌రికీ త్వ‌ర‌గా రుణాల‌ను అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ సౌక‌ర్యాన్ని అంద‌జేస్తున్నాం. రానున్న రోజుల్లో మా సేవ‌ల‌ను మ‌రింత విస్త‌రిస్తాం.. అని అన్నారు. ఇక ఈ స‌దుపాయంలో భాగంగా రుణం తీసుకున్న‌వారు 36 నెల‌ల్లోగా ఆ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

Tags: GoogleGoogle Paypersonal loanగూగుల్గూగుల్ పేప‌ర్స‌న‌ల్ లోన్
Previous Post

India Vs West Indies : తొలి టీ20లో భార‌త్ గెలుపు.. స‌త్తా చాటిన భార‌త బ్యాట్స్‌మెన్‌..!

Next Post

Bappi Lahiri : బ‌ప్పి ల‌హ‌రికి బంగారం అంటే ఎందుకు అంత ఇష్ట‌మో తెలుసా ?

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.