Milk Business : వయస్సు 22 ఏళ్లు.. పాల వ్యాపారంతో నెలకు రూ.6 లక్షలు సంపాదిస్తోంది..!
Milk Business : సరైన ఆలోచన చేయాలే కానీ.. అందుకు వయస్సుతో పనిలేదు. ఏ వయస్సులో ఉన్నవారు అయినా సరే అద్భుతాలు సాధించవచ్చు. సరిగ్గా ఆ యువతి కూడా అలాగే చేసింది. తాను పాఠశాలలో చదువుకునే రోజుల దగ్గర నుంచే ఇంటి బాధ్యతలను తీసుకుంది. పాల వ్యాపారం మొదలు పెట్టింది. క్రమ క్రమంగా ఆ వ్యాపారాన్ని ఆమె వృద్దిలోకి తెచ్చింది. ఇప్పుడు ఆమె పాలను విక్రయిస్తూ నెలకు రూ.6 లక్షలు సంపాదిస్తోంది. ఆమే.. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన … Read more









