Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home business

Airtel Credit Card : ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ల‌కు బంప‌ర్ న్యూస్‌.. అద్భుత‌మైన ఆఫ‌ర్ల‌తో సరికొత్త క్రెడిట్ కార్డు..!

Editor by Editor
March 7, 2022
in business, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Airtel Credit Card : ప్ర‌ముఖ టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు శుభ‌వార్త చెప్పింది. అద్భుత‌మైన ఆఫ‌ర్ల‌ను క‌లిగి ఉండే ఓ స‌రికొత్త క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది. ఇందుకు గాను ఎయిర్‌టెల్ సంస్థ యాక్సిస్ బ్యాంకుతో భాగ‌స్వామ్యం అయింది. ఈ క్ర‌మంలోనే ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును సంయుక్తంగా లాంచ్ చేశారు. ఈ క్రెడిట్ కార్డు కేవ‌లం ఎయిర్‌టెల్ వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే ల‌భిస్తుంది.

Airtel Credit Card launched in association with Axis bank
Airtel Credit Card

ఎయిర్‌టెల్‌, యాక్సిస్ బ్యాంక్‌లు లాంచ్ చేసిన ఈ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు పొందాల‌నుకునే వారు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో దీని కోసం అప్లై చేసుకోవ‌చ్చు. ఇక ఈ కార్డు ద్వారా అనేక ఆఫ‌ర్ల‌ను, డిస్కౌంట్ల‌ను, క్యాష్‌బ్యాక్‌ల‌ను, రివార్డుల‌ను పొంద‌వ‌చ్చు.

ఈ కార్డుతో ఎయిర్‌టెల్ మొబైల్ లేదా డీటీహెచ్ రీచార్జిల‌ను చేసినా లేదా ఎయిర్ టెల్ బ్లాక్‌, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబ‌ర్ పేమెంట్లు చేసినా.. 25 శాతం క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది. అలాగే విద్యుత్‌, గ్యాస్‌, వాటర్ బిల్లుల‌ను ఈ కార్డుతో ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో చెల్లిస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు. అలాగే బిగ్ బాస్కెట్‌, స్విగ్గీ, జొమాటో యాప్ ల‌లో ఈ కార్డును వాడితే 10 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఇత‌ర అన్ని ఖ‌ర్చుల‌పై 1 శాతం క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంది. ఈ కార్డును పొందిన త‌రువాత యాక్టివేట్ చేసుకుని 30 రోజుల్లోగా దేనికైనా వాడితే అప్పుడు రూ.500 విలువైన అమెజాన్ ఇ-వోచ‌ర్ ను ఇస్తారు. ఇక ఈ కార్డు ద్వారా యాక్సిస్‌బ్యాంకు ఎయిర్ టెల్ సేవ‌ల‌ను కూడా వినియోగించుకుంటుంది.

Tags: AirtelAirtel Credit CardAxis bankఎయిర్‌టెల్క్రెడిట్ కార్డ్యాక్సిస్ బ్యాంక్‌
Previous Post

Chiranjeevi : చిరంజీవి గ్రేట్‌.. క్రెడిట్ అంతా ఆయ‌న‌కే..!

Next Post

Bheemla Nayak : భీమ్లా నాయ‌క్‌కు మైన‌స్‌.. రాధేశ్యామ్‌, ఆర్ఆర్ఆర్ ల‌కు ప్ల‌స్‌..!

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
మొక్క‌లు

Tella Gurivinda : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..

by D
January 4, 2023

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.