ఒక్కరోజులో రూ.77606 కోట్లు కోల్పోయిన ముకేశ్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఒక్క రోజులోనే రూ. 77,606.98 కోట్ల రూపాయలని లాస్ అయిపోయారు. అసలు ఎందుకు అంత డబ్బును ఆయన కోల్పోవాల్సి వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.. నివేదికల ప్రకారం, చమురు, సహజవాయువు, ఎఫ్ఎంసీజీ సహా వివిధ రంగాలలో గణనీయమైన ఉనికి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం షేర్లలో క్షీణతను చవిచూసింది. షేర్లు దాదాపు నాలుగు శాతం క్షీణించాయి. అక్టోబర్ మూడు నాటికి కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ నుంచి రూ. … Read more

టాటా నుంచి కొత్త ఎల‌క్ట్రిక్ సైకిల్స్‌.. ఫీచ‌ర్స్ అదిరిపోయాయ్‌..!

దేశంలో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వాడకాన్ని కేంద్రం ప్రోత్స‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగానే కంపెనీలు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త మోడ‌ల్ బైక్‌ల‌ను, కార్ల‌ను విడుద‌ల చేస్తూ వ‌స్తున్నాయి. వాటిపై కేంద్రం స‌బ్సిడీని కూడా అందిస్తోంది. దీంతో ఈవీల వినియోగం పెరిగింది. అయితే ఇప్పుడు ఎల‌క్ట్రిక్ సైకిల్స్ కూడా మార్కెట్‌లో సంద‌డి చేస్తున్నాయి. ప‌లు కంపెనీలు ఎల‌క్ట్రిక్ సైకిల్స్‌ను విడుద‌ల చేస్తున్నాయి. వీటికి వినియోగ‌దారుల నుంచి ఆద‌ర‌ణ సైతం ల‌భిస్తోంది. ఇక అందులో … Read more

జియో నుంచి స‌రికొత్త 98 రోజుల వాలిడిటీ ప్లాన్‌.. వివ‌రాలు ఇవే..!

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో త‌న ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల కోసం ఓ సరికొత్త ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. రూ.999 పేరిట విడుద‌లైన ఈ ప్లాన్‌ను క‌స్ట‌మ‌ర్లు రీచార్జి చేసుకుంటే వారికి 98 రోజుల వాలిడిటీ ల‌భిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా క‌స్ట‌మ‌ర్లు అన్‌లిమిటెడ్ 5జి డేటాను కూడా పొంద‌వ‌చ్చు. రూ.1000 ల‌భిస్తున్న చ‌వ‌కైన ప్లాన్ ఇదే కాగా.. దీంట్లో క‌స్ట‌మ‌ర్ల‌కు 98 రోజుల మేర వాలిడిటీ ల‌భిస్తుంది. రోజుకు 2జీబీ డేటా వ‌స్తుంది. 100 ఎస్ఎంఎస్‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. దీంతో … Read more

టాటా నానో ఈవీ వ‌చ్చేస్తోంది.. ఇత‌ర కంపెనీల‌కు పెద్ద దెబ్బే..?

ప్ర‌ముఖ కార్ల త‌యారీ కంపెనీ టాటా మోటార్స్ అప్ప‌ట్లో కేవ‌లం రూ.1 ల‌క్ష‌కే కారు అని చెప్పి టాటా నానో కారును విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ కారు కోసం అప్ప‌ట్లో వాహ‌న‌దారుల్లో భారీగా ఆస‌క్తి నెల‌కొంది. అయితే క‌స్ట‌మ‌ర్ల నుంచి మంచి రెస్పాన్స్ ఉన్న‌ప్ప‌టికీ కార్ల‌లో స‌మ‌స్య‌లు వ‌స్తుండ‌డంతో టాటా మోటార్స్ ఆ కార్ల త‌యారీని, అమ్మ‌కాల‌ను నిలిపివేసింది. కానీ ఇప్పుడు ఎల‌క్ట్రిక్ యుగం న‌డుస్తుండ‌డంతో నానాను మ‌ళ్లీ నానో ఈవీ రూపంలో … Read more

సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం SBI ప్ర‌త్యేక స్కీమ్.. రూ.30 ల‌క్ష‌ల స్కీమ్ గురించి తెలుసా?

SBI సీనియర్ సిటిజ‌న్స్ కోసం ప్ర‌త్యేక స్కీమ్‌ని తీసుకొచ్చింది . వారు సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్ స్కీమ్‌లో భాగంగా ఏకంగా రూ.30 ల‌క్ష‌ల వ‌రకు డిపాజిట్ చేసుకొనే అవ‌కాశం క‌ల్పించింది. ప‌ద‌వీ విర‌మ‌ణ‌లో భాగంగా వారికి వ‌చ్చిన మొత్తాన్ని ఆదా చేసుకోవ‌డానికి ఈ స్కీమ్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా “30 లక్షల పథకం”గా పిలుస్తున్నారు. ఇందులో 1000, గరిష్టంగా రూ. ఒకే ఖాతాలో 30 లక్షలు వ‌ర‌కు డిపాజిట్ చేసుకోవ‌చ్చు.60 ఏళ్లు … Read more

Gold : దుబాయ్ నుంచి ఎంత బంగారం కొని తేవ‌చ్చు..? అస‌లు అక్క‌డ దాని ధ‌ర ఎందుకు త‌క్కువ‌గా ఉంటుంది..?

Gold : బంగారం అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్ట‌మే. బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించాల‌నే కోరిక చాలా మందికి ఉంటుంది. కేవ‌లం మ‌హిళ‌లే కాదు.. పురుషులు కూడా బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే మ‌న దేశంలో వాస్త‌వానికి బంగారం ధ‌ర చాలా ఎక్కువ‌. బంగారాన్ని క‌డ్డీలు, బార్‌ల రూపంలో కొంటే మేకింగ్ చార్జిలు ఉండ‌వు. కానీ ఆభ‌ర‌ణాల‌ను కొంటే మేకింగ్ చార్జిల‌ను విధిస్తారు. ఈ క్ర‌మంలోనే దుబాయ్‌కి వెళ్లేవారు బంగారు ఆభ‌ర‌ణాల‌ను కొని తెస్తుంటారు. … Read more

Ather 450x Gen 3 : ఏథ‌ర్ నుంచి కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌.. ఒక్క‌సారి చార్జ్ చేస్తే 146 కిలోమీట‌ర్లు వెళ్లొచ్చు.. ధ‌ర ఎంతంటే..?

Ather 450x Gen 3 : హీరో మోటోకార్ప్ సంస్థ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న ఏథ‌ర్ ఎన‌ర్జీ మ‌రో స‌రికొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. ఎథ‌ర్ 450ఎక్స్ సిరీస్‌లో ఏథ‌ర్ 450ఎక్స్ జెన్‌3 పేరిట స‌ద‌రు స్కూట‌ర్‌ను లాంచ్ చేసింది. గ‌త మోడ‌ల్స్‌తో పోలిస్తే దీంట్లో మైలేజీ, ఇత‌ర ఫీచ‌ర్లు అద‌నంగా ల‌భిస్తున్నాయ‌ని కంపెనీ ప్ర‌తినిధులు తెలియ‌జేశారు. కాగా ఏథ‌ర్ 450 సిరీస్ తొలి స్కూట‌ర్ల‌ను 2018లో ప్ర‌వేశ‌పెట్ట‌గా సెకండ్ జ‌న‌రేష‌న్ స్కూట‌ర్ల‌ను 2020లో ప్రవేశ‌పెట్టారు. … Read more

Electric Scooter : ఇక సుల‌భంగా ఎల‌క్ట్రిక్ స్కూటర్ కొన‌వ‌చ్చు.. సిబిల్ స్కోరు లేకున్నా 95 శాతం వ‌ర‌కు రుణం..!

Electric Scooter : ఎలక్ట్రిక్ ద్విచ‌క్ర వాహ‌నాన్ని కొనుగోలు చేయాల‌ని అనుకుంటున్నారా ? ఫైనాన్స్ స‌దుపాయంతో వాహ‌నం తీసుకోవాల‌ని భావిస్తున్నారా ? సిబిల్ స్కోరు లేక రుణం పొంద‌లేక‌పోతున్నారా ? అయితే.. మీకోస‌మే ఈ ఆఫ‌ర్. సిబిల్ స్కోర్ అస‌లు లేక‌పోయినా.. ఎంచ‌క్కా ఎల‌క్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. అవును.. ఇది నిజ‌మే. సిబిల్ స్కోర్ లేనివారికి కూడా టూవీల‌ర్ లోన్స్‌ను ప్ర‌స్తుతం అంద‌జేస్తున్నారు. ఇందుకు గాను ఏథ‌ర్ ఎనర్జీ సంస్థ శ్రీ‌కారం చుట్టింది. ఏథ‌ర్ ఎన‌ర్జీ … Read more

Electric Bike : మార్కెట్‌లోకి వ‌చ్చిన మ‌రో కొత్త ఎల‌క్ట్రిక్ బైక్‌.. ఒక్క‌సారి చార్జింగ్ చేస్తే 200 కిలోమీట‌ర్ల మైలేజీ..!

Electric Bike : రోజు రోజుకీ ఆకాశాన్నంటుతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల నేప‌థ్యంలో వాహ‌న‌దారులు ఇప్పుడు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు. ఈ క్రమంలో రోజుకో కొత్త కంపెనీ ఇలాంటి వాహ‌నాల‌ను త‌యారు చేస్తూ వాహ‌న‌దారుల‌కు అందిస్తోంది. ఇక తాజాగా మ‌రో కొత్త కంపెనీ ఈ మార్కెట్‌లోకి రంగ ప్ర‌వేశం చేసింది. ఓబెన్ ఎల‌క్ట్రిక్ అనే ఓ స్టార్ట‌ప్ సంస్థ రోర్ (Rorr) అనే కొత్త ఎల‌క్ట్రిక్ బైక్‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. ఇందులో అనేక … Read more

స‌రికొత్త హంగుల‌తో వ‌చ్చిన టీవీఎస్ కొత్త జూపిట‌ర్ మోడ‌ల్‌.. ధ‌ర ఎంతంటే..?

ద్విచ‌క్ర వాహ‌నాల త‌యారీదారు టీవీఎస్ త‌న జూపిట‌ర్ స్కూట‌ర్ల‌తో ఎంతో పేరుగాంచింది. ఈ కంపెనీకి చెందిన జూపిట‌ర్ మోడ‌ల్ స్కూట‌ర్ల‌కు సేల్ ఎక్కువ‌గా ఉంది. ఈ క్ర‌మంలోనే కొత్త కొత్త మోడ‌ల్స్‌ను ఈ వేరియెంట్‌లో టీవీఎస్ కంపెనీ ప్ర‌వేశ‌పెడుతూ వ‌స్తోంది. ఇక తాజాగా మ‌రో జూపిట‌ర్ మోడ‌ల్‌ను టీవీఎస్ లాంచ్ చేసింది. జూపిట‌ర్ జ‌డ్ఎక్స్ పేరిట మ‌రో కొత్త స్కూట‌ర్ మోడ‌ల్‌ను లాంచ్ చేశారు. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. టీవీఎస్ జూపిట‌ర్ జ‌డ్ఎక్స్ 2022 … Read more