దుబాయ్‌లో ఇన్ని రూల్స్ ఉంటాయా..? అందుకనే ఆ దేశం అంత అభివృద్ధి చెందింది..!
నేను ఎవ్వరినీ ప్రేమించను అనుకున్నవాడు కూడా దుబాయ్ తో కచ్చితంతో ప్రేమలో పడిపోతాడు. ఇక్కడి పద్ధతులు, రూల్స్, టెక్నాలజీ, ప్రతిదీ బాగా ఆకర్షిస్తాయి. దుబాయ్ ఓ మానవ నిర్మితమైన అద్భుతం. భారతదేశంతో సత్సంబంధాలు కలిగిన దేశం ఇది. ఇక్కడున్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, టెక్నాలజీలను వాడుకుంటున్న విధానం ఇండియా మీద బాగా ప్రభావం చూపిస్తుంది. ఫాస్ట్ టాగ్ అలా అమల్లోకి వచ్చినదే. ఇండియాలో భిన్నత్వంలో ఏకత్వం అనేది కొన్ని మతాల మధ్య ఉంటే, ఇక్కడ మతాలతో పాటు దాదాపు … Read more









