ఇద్దరు భార్యలుంటే ఇంటి “అద్దె”(రెంట్) పైసా కూడా కట్టక్కర్లేదు అంట..! కారణం తెలిస్తే షాక్ అవుతారు.!
మన దేశంలో మగాడు రెండో పెళ్లి చేసుకుంటే చట్ట రీత్యా అది నేరం అవుతుంది. ఒకరు ఒకరినే వివాహం ఆడాలి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భార్యా భర్తలలో భార్య ఒప్పుకుంటే భర్త రెండో పెళ్లి చేసుకునేందుకు కూడా చట్టం వీలు కల్పించింది. అలాంటి పరిస్థితుల్లో కొత్తగా పెళ్లి చేసుకునే భార్యకు, భర్తకు, పాత భార్యకు ముగ్గురికీ అండర్ స్టాండింగ్ ఉండాలి. ఇలా లేకపోతే అది వీలు కాదు. అయినప్పటికీ నేటి తరుణంలో చాలా మంది మగాళ్లు … Read more









