బంగారం తక్కువ ధర కి కొని కొంచెం ధర పెరిగాక అమ్మాలంటే ఏం చెయ్యాలి..?

బంగారం దుకాణం వాళ్ళు మనకి అమ్ముతారు కానీ మళ్ళా మన దగ్గర పెరిగిన ధర కి కొంటారా? బంగారం తక్కువ ధరకు కొని, ధర పెరిగాక అమ్మడం ఒక రకమైన పెట్టుబడి వ్యూహం. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కింది సమాచారం దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను వివరిస్తుంది. బంగారం 24 క్యారెట్, 22 క్యారెట్ లేదా 18 క్యారెట్ అని హాల్‌మార్క్ (BIS సర్టిఫికేషన్) ఉందో లేదో చూడండి. హాల్‌మార్క్ ఉన్న బంగారమే కొనడం మంచిది.కొనుగోలు … Read more

బంగారాన్ని కొన్న తరువాత.. పింక్ కలర్ పేపర్ లో ఎందుకు పెట్టి ఇస్తారో తెలుసా..?

ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్ మరే వస్తువు లేదు. ఏ శుభకార్యమైనా బంగారాన్ని ప్రతి ఒక్కరు కొనడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే బంగారం కొనుగోలు చేసిన తర్వాత మనకు ఆ బంగారాన్ని ప్యాక్ చేసి ఒక పింక్ కలర్ ప్యాకెట్ లో పెట్టి ప్యాక్ చేస్తూ ఉంటారు. అసలు ఈ పింక్ కవర్ ఎందుకు వాడతారో తెలుసుకుందాం. సాధారణంగా ఈ బ్యాక్ గ్రౌండ్ లో ఉండే కలర్ అనేది మెయిన్ ప్రొడక్ట్ ను … Read more

భూమిలో బంగారం ఎలా ఏర్ప‌డిందో తెలుసా..?

బంగారం అంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి. ఆడ‌వారితోపాటు మ‌గ‌వారు కూడా బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తారు. ఇక శుభ‌కార్యాల‌ప్పుడు అయితే బంగారు ఆభ‌ర‌ణాల విలువ ఏంటో అంద‌రికీ తెలిసిందే. అవే కార్య‌క్ర‌మంలో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తాయి. అందుకే బంగారం అంటే చాలా మందికి ఇష్టం. అయితే ఇదంతా స‌రే.. అస‌లు బంగారం భూమిలో ఏలా ఏర్ప‌డింది..? అది అక్క‌డ ఎలా పుట్టుకు వ‌చ్చింది..? త‌దిత‌ర వివ‌రాలు మీకు తెలుసా..? అవే ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

బంగారం ధ‌ర త‌గ్గితే షాపుల వాళ్ల‌కు న‌ష్టాలు వ‌స్తాయి క‌దా.. వారు ఎలా మేనేజ్ చేస్తారు..?

బంగారు షాప్ వాళ్ళు తమ స్టాక్ ని కొని పెట్టుకునే సమయానికి బంగారం ధరల fluctuations మీద ఆధారపడి ఉంటారు. 10 రోజుల క్రితం బంగారం ధర 7వేలు ఉంద‌నుకుందాం. అప్పుడు, వారు స్టాక్ కొన్నప్పుడు అది ఆ సమయంలో ధర ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ధర తగ్గినప్పుడు, వారు నష్టాలు ఎదుర్కోవచ్చు, కానీ కొన్ని వ్యాపార విధానాలు ఈ రిస్క్ ని తగించడానికి సహాయం చేస్తాయి: హెడ్జింగ్: షాపులు తగినంతగా హెడ్జ్‌ చేసుకునే పద్ధతులు ఉపయోగిస్తాయి, … Read more

ఇంత‌కీ అస‌లు అక్ష‌జ్ఞ తృతీయ రోజు బంగారాన్ని కొనాలా.. వ‌ద్దా..?

అక్షయ తృతీయను అక్షయ తీజ్ అని కూడా పిలుస్తారు. ఇది హిందువులకు, జైనులకు చాలా ముఖ్యమైన పండుగ. సూర్య, చంద్రులు ఇద్దరికి సంబంధించిన విశేషంతో కూడికున్నది ఈ పండుగ. సూర్యుడు వైశాఖ మాసంలో తీవ్ర ప్రతాపంతో ఉండగా, చంద్రుడు శుక్లపక్షంలో తదియ‌ తిథినాడు ప్రకాశవంతంగా చిన్న రేఖతో అలరారుతుంటాడు. ఐశ్వర్యకారకుడైన శివునిపై ఉన్న చంద్ర రేఖ తదియ చంద్రరేఖనే. కాబట్టి ఈ రోజున అనేక విశేషాలు ఉన్నాయి. అదేవిధంగా చంద్రుని భార్యల్లో ముఖ్యమైన రోహిణితో కలిసి ఉండటం … Read more

దుబాయ్‌లో బంగారం రేటు ఎంతో తెలుసా..? ఒక్క వ్య‌క్తి ఇండియాకు ఎంత బంగారం తేవ‌చ్చు..?

క‌న్న‌డ న‌టి రన్యారావు బంగారం అక్ర‌మ ర‌వాణా కేసులో అరెస్టు అయిన విష‌యం తెలిసిందే. దీంతో దుబాయ్‌లో అస‌లు బంగారం రేటు ఎంత ఉంటుంది..? అని చాలా మంది తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దుబాయ్‌లో 10 గ్రాముల బంగారం ధ‌ర ప్ర‌స్తుతం 887 డాల‌ర్లుగా ఉంది. అంటే మ‌న క‌రెన్సీలో దాదాపుగా రూ.77వేలు అన్న‌మాట‌. ప్ర‌స్తుతం బంగారం ధ‌ర మ‌న దేశంలో 10 గ్రాముల‌కు రూ.87వేలుగా ఉంది. అంటే మన దేశంలో క‌న్నా దుబాయ్‌లో బంగారం ధ‌ర … Read more

బంగారం తక్కువ ధరకి కొని కొంచెం ధర పెరిగాక అమ్మాలంటే ఏం చెయ్యాలి. బంగారం దుకాణం వాళ్ళు కొంటారా?

కొంటారు. వాళ్ళు అమ్మేటపుడే ఆ విషయం చెబుతారు. మీకెంత లాభమొస్తుందో చూద్దాం. మీరు 916 కేడియం బంగారం పది గ్రాములు 48 వేలు రేటు ఉన్నపుడు కొన్నారు. తర్వాత 60 వేలు రేటైనపుడు అమ్ముతున్నారు. 25% రేటు పెరిగిందికదా మీకెంత లాభమో చూడండి. మీకు మార్కెట్లో 24 కేరట్ల బంగారం దొరుకుతుంది కాని తిరిగి అమ్మ లేరు. మార్కెట్లో గాజుల(తక్కువ తరుగుదల) కే 14% తరుగుదల మిగతా నగలకింకా ఎక్కువ. పైన 3% జీఎస్టీ కూడా వేస్తారు. … Read more

ఇత‌ర గ్ర‌హాల‌పై ఉండే బంగారం, వ‌జ్రాల‌ను తవ్వి భూమి మీద‌కు తేవ‌చ్చు క‌దా..?

మనం అందరం కేజీఎఫ్ సినిమా చూసాము కదా, అందులో హీరో అంతులేని గని నుండి బంగారం తవ్వి తీస్తాడు. నిజానికి ప్రపంచంలో చాలా గనులు వెండి, బంగారం, ఉక్కు, ఇతర లోహాలు తవ్వేక్రమంలో ఒక ప్లాన్ వేసుకుని మాత్రమే తీస్తారు. ఎందుకంటే నాడా దొరికింది అని గుర్రం కొన్నట్లు ఉంటుంది సామెత. దానర్ధం మీ పెరట్లో ఒక బంగారు గని పడింది అనుకుందాం, అది తవ్వి తీయాలి అంటే రోజుకు 100 బుల్డోజర్లు, యాభై క్రేన్స్, 500 … Read more

మీ పాత ఫోన్ లను, ఎలక్ట్రిక్ సామాన్లను పడేయకండి. వాటిలో బంగారముంటుంది.! ఇది అక్షరాల నిజం.

మీ ఇంట్లో ఉండే టీవీ, కంప్యూట‌ర్ లేదా స్మార్ట్‌ఫోన్‌, టాబ్లెట్ వంటి ఎలక్ట్రానిక్ వ‌స్తువులు పాడై పోయాయా..? చాలా రోజుల నుంచి వాటిని ఉప‌యోగించ‌డం లేదా..? ఇక చెత్త బుట్ట‌లోకే వాటిని పంపేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారా..? అయితే కొంత కాలం ఆగండి..! ఎందుకంటే వాటికి మంచి ధ‌ర వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంది. అదేంటీ, పాడై పోయి ప‌నికి రావ‌ని అనుకునే వ‌స్తువుల‌కు మంచి ధ‌ర రావ‌డ‌మేమిటి..? అని అనుకుంటున్నారా..? అయినా, మేం చెబుతోంది నిజ‌మే. ఎందుకో తెలియాలంటే … Read more

బంగారాన్ని ఎలా వెలికితీస్తారో తెలుసుకోండి..!

బంగారం… దీని గురించి ఎవ‌రికీ ప్ర‌త్యే్కంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బంగారానికి ఎంత విలువ ఉంటుందో అంద‌రికీ తెలుసు. దాదాపుగా అనేక ప్ర‌పంచ దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థలు బంగారంపై ఆధార‌ప‌డే ఉన్నాయి. మ‌న దేశంలో అయితే బంగారానికి ఎంత డిమాండ్ ఉంటుందో అది మాట‌ల్లో చెప్ప‌లేం. ప్ర‌ధానంగా మ‌హిళ‌లు, ఆ మాట‌కొస్తే పురుషులు కూడా బంగారం ధ‌రించ‌డంపై మోజును ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అయితే బంగారం అస‌లు ఎక్క‌డి నుంచి వ‌స్తుందో, దాన్ని ఎలా సంగ్ర‌హిస్తారో తెలుసా..? తెలీదా..? అయితే తెలుసుకుందాం … Read more