ఇంతకీ అసలు అక్షజ్ఞ తృతీయ రోజు బంగారాన్ని కొనాలా.. వద్దా..?
అక్షయ తృతీయను అక్షయ తీజ్ అని కూడా పిలుస్తారు. ఇది హిందువులకు, జైనులకు చాలా ముఖ్యమైన పండుగ. సూర్య, చంద్రులు ఇద్దరికి సంబంధించిన విశేషంతో కూడికున్నది ఈ పండుగ. సూర్యుడు వైశాఖ మాసంలో తీవ్ర ప్రతాపంతో ఉండగా, చంద్రుడు శుక్లపక్షంలో తదియ తిథినాడు ప్రకాశవంతంగా చిన్న రేఖతో అలరారుతుంటాడు. ఐశ్వర్యకారకుడైన శివునిపై ఉన్న చంద్ర రేఖ తదియ చంద్రరేఖనే. కాబట్టి ఈ రోజున అనేక విశేషాలు ఉన్నాయి. అదేవిధంగా చంద్రుని భార్యల్లో ముఖ్యమైన రోహిణితో కలిసి ఉండటం … Read more









