Gold : విదేశాల నుంచి వ‌చ్చేట‌ప్పుడు ఎంత బంగారాన్ని మ‌నం ఇండియాకు తెచ్చుకోవ‌చ్చు..?

Gold : బంగారం అంటే అంద‌రికీ ఇష్ట‌మే. ఈ మ‌ధ్య కాలంలో స్త్రీలే కాదు, పురుషులు కూడా బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించేందుకు అమితంగా ఇష్ట‌ప‌డుతున్నారు. కేజీల కొద్దీ బంగారాన్ని కొంద‌రు పురుషులు ఒంటి నిండా ధ‌రిస్తున్నారు. అయితే బంగారం విష‌యానికి వ‌స్తే ధ‌ర రోజూ ఒకేలా ఉండ‌దు. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకునే మార్పులు, విదేశాల్లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు, ఉండే ప‌రిస్థితుల ఆధారంగా బంగారం ధ‌ర‌ల్లో హెచ్చు త‌గ్గులు ఉంటాయి. క‌నుక బంగారం ధ‌ర ఏరోజుకారోజు మారుతుంది. … Read more

బంగారంపై మీరు డ‌బ్బును పెట్టుబ‌డి పెట్టి పొదుపు చేయాల‌నుకుంటున్నారా..? అయితే ముందు ఇవి తెలుసుకోండి..!

బంగారం విలువ రోజు రోజుకీ ఎలా పెరిగిపోతుందో అంద‌రికీ తెలిసిందే. క‌నుక‌నే చాలా మంది తాము సంపాదించే డ‌బ్బును బంగారంపై పెట్టుబ‌డిగా పెడుతున్నారు. లాభాల‌ను గ‌డిస్తున్నారు. ఇక శుభ కార్యాల స‌మ‌యంలో బంగారం కొన‌డం స‌రేస‌రి. దీంతో భార‌తీయులు ఏటా బంగారాన్ని విప‌రీతంగా కొనాల్సి వ‌స్తోంది. ఫ‌లితంగా బంగారం ధ‌ర‌లు నానాటికీ ఆకాశం వైపు ప‌రుగులు పెడుతూనే ఉన్నాయి. అయితే డబ్బు పొదుపు చేసుకునే వారు అనేక ర‌కాలుగా పొదుపు చేయ‌వ‌చ్చు. వాటిల్లో బంగారంపై పెట్టే పెట్టుబ‌డి … Read more

అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మంచిదా? అక్షయ తృతియకు బంగారానికి లింకేంటి?

హిందువుల సాంప్రదాయం ప్రకారం….సంవత్సరంలోని మూడు రోజులు ఏ పని ప్రారంభించడానికైనా చాలా మంచివి. అవి.1) ఉగాది. 2) అక్షయ తృతియ 3) విజయదశమి. అందుకే ఈ మూడు రోజులను పవిత్రదినములుగా చూస్తారు. అయితే ఇక్కడ అక్షయ తృతీయ గురించి కాస్తంత వివరంగా చెప్పుకుందాం…అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది.. ఇది వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడవ రోజు వస్తుంది కాబట్టి…దానిని అక్షయ తృతియ అంటారు. మన పురాణాల ప్రకారం ఈ రోజు విశిష్టత.. వేద వ్యాసుడు అక్షయ … Read more

Gold : ఇంట్లో బంగారాన్ని భారీ ఎత్తున నిల్వ చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఒక్కో వ్య‌క్తి వ‌ద్ద ఎంత బంగారం ఉండ‌వ‌చ్చో తెలుసుకోండి..!

Gold : మన భారతదేశంలో బంగారాన్ని కొనుగోలు చేయడం అనేది చాలామంది సంప్రదాయంగా భావిస్తారు. భారతదేశంలో ప్రాచీన కాలం నుండి బంగారం పట్ల ప్రాధాన్యత మరియు ఇష్టం అనేది బలంగా ఉంది. బంగారం విలువ అనేది కాలానుగుణంగా మాత్రమే పెరిగింది. అయినా మన భారతీయులు ఎంత ఖరీదైన సరే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడంలో ఏమాత్రం వెనకాడరు. అయితే, వివిధ రకాల బంగారాన్ని నిల్వ చేయడానికి ప్రభుత్వం కొన్ని చట్టాలు, పరిమితులు మరియు పన్నులను నిర్దేశిస్తుంది. వివిధ … Read more

Gold : ప్రపంచంలో అంద‌రిక‌న్నా ఏ దేశం వారి వ‌ద్ద బంగారం ఎక్కువ‌గా ఉందో తెలుసా..?

Gold : అస‌లు పురాత‌న కాలం నుంచి భార‌తీయుల‌కు బంగారం అంటే మ‌క్కువ ఎక్కువ‌. మ‌హిళ‌ల‌కైతే బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం అనేక మంది వ్యాపారులు జ్యువెల్ల‌రీ షాపుల‌ను ఏర్పాటు చేస్తూ ర‌క ర‌కాల ఆఫ‌ర్ల‌తో జ‌నాల‌ను ఆక‌ట్టుకుంటూ బంగారాన్ని విక్ర‌యిస్తున్నారు. అయితే బంగారం అంటే భార‌తీయులకు ఇష్టం స‌రే.. మ‌రి ప్ర‌పంచ వ్యాప్తంగా అస‌లు ఏ దేశం వారి వ‌ద్ద బంగారం ఎక్కువ‌గా ఉందో తెలుసా..? … Read more

Gold : బంగారు ఆభ‌ర‌ణాల‌ను తాక‌ట్టు పెట్టిన‌ప్పుడు చేయ‌వ‌ల‌సిన ప‌నులు..!

Gold : కొంతమంది బంగారు ఆభరణాలని తాకట్టు పెడుతూ ఉంటారు. బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టేటప్పుడు, కొన్ని పనులను కచ్చితంగా చేయాలి. మరి బంగారు ఆభరణాలని తాకట్టు పెట్టినప్పుడు ఎలాంటి పనులు చేయాలి అనే విషయాన్ని చూద్దాం. లక్ష్మీ స్వరూపమైన బంగారాన్ని తాకట్టు పెట్టేటప్పుడు, ప్రతి శుక్రవారం ఇంటి యజమాని లేదంటే ఆయన భార్య లక్ష్మీదేవిని పూజించాలి. బంగారు ఆభరణాలను ఎప్పుడైనా తాకట్టు పెట్టాలని అనుకుంటే, దానికి ముందు మీరు లక్ష్మీదేవిని క్షమాపణ అడగండి. బంగారు ఆభరణాలను … Read more

తులం బంగారం ధ‌ర రూ.50వేల‌కు చేరుకోనుందా..?

ప్ర‌పంచ వ్యాప్తంగా బంగారం ధ‌ర‌ల్లో రోజు రోజుకీ పెను మార్పులు సంభ‌విస్తున్న విష‌యం తెలిసిందే. ఇండియ‌న్ స్టాక్ మార్కెట్లు అస‌లే న‌ష్టాల్లో ఉన్నాయి. 10 ల‌క్ష‌ల కోట్ల మేర ఇప్ప‌టికే మ‌దుప‌రుల సంప‌ద ఆవిరైపోయింది. ఈ క్ర‌మంలోనే బంగారం ధ‌ర‌లు కూడా త‌గ్గుతుండ‌డం క‌ల‌వ‌ర‌పెడుతోంది. అయితే ఈ ధ‌ర‌లు ఇంకా ప‌డిపోతాయా.. తులం బంగారం ధ‌ర రూ.50వేల‌కు వ‌స్తుందా.. అని వినియోగ‌దారులు సైతం ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అయితే అది నిజం అయ్యే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు … Read more

Gold : ఈ విష‌యం మీకు తెలిస్తే.. ఇక‌పై బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌రు..!

Gold : మగువలకు బంగారంపై ఎంత మక్కువో అందరికీ బాగా తెలిసిన విషయమే. ఎంత ఎక్కువ బంగారం ధరిస్తే అంత స్టేటస్ సింబల్ గా భావిస్తారు మహిళలు. బంగారం ధరించడం వల్ల మన శరీరానికి ఎలాంటి మేలు ఉండదు. పూర్వ కాలం నుంచి మన పెద్దవారు ఒక లోహాన్ని బాగా ఉపయోగించేవారు. ఆ లోహమే రాగి. రాగి ఒక రసాయనిక మూలకము. రాగిని తామ్రం అని పిలుస్తారు. రాగి మంచి ఉష్ణవాహకం, విద్యుత్తు వాహకంగా పనిచేస్తుంది. మానవుడు … Read more

Gold : అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే పాపం అంట.. ఎందుకో తెలుసా..?

Gold : అక్షయ తృతీయ రోజు కొంచ‌మైనా పసిడి కొనుగోలు చేసే సంపద సిద్ధిస్తుందన్న నమ్మకంతో చాలా మంది ఆరోజు బంగారం కొనడం అనేది దేశంలో ఎప్పటి నుంచో అనవాయితీగా వస్తోంది. అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏవైనా విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. దాంతో అప్పో సప్పో చేసి బంగారం కొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అలా చేయడం వలన బంగారం అక్షయం అవ్వడం అటుంచి … Read more

Gold : బంగారాన్ని కొన్న తరువాత.. పింక్ కలర్ పేపర్ లో ఎందుకు పెట్టి ఇస్తారో తెలుసా..?

Gold : ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్ మరే వస్తువుకు లేదు. ఏ శుభకార్యమైనా బంగారాన్ని ప్రతి ఒక్కరూ కొనడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే బంగారం కొనుగోలు చేసిన తర్వాత మనకు ఆ బంగారాన్ని ప్యాక్ చేసి ఒక పింక్ కలర్ ప్యాకెట్ లో పెట్టి ప్యాక్ చేస్తూ ఉంటారు. అసలు ఈ పింక్ కవర్ ఎందుకు వాడతారో తెలుసుకుందాం. సాధారణంగా ఈ బ్యాక్ గ్రౌండ్ లో ఉండే కలర్ అనేది మెయిన్ … Read more