బంగారం ఏ దేశంలో తక్కువకు లభిస్తుందో తెలుసా..?

ప్రతి ఒక్కరు కూడా బంగారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. డబ్బులు దాచి బంగారాన్ని కొంటూ ఉంటారు. చాలా మంది ఈ రోజుల్లో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నారు. అయితే బంగారం ఎక్కడ తక్కువ ధరకి మనకి లభిస్తుంది..? కచ్చితంగా దుబాయ్ అయితే కాదు. బంగారం ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుంది అనేది చూస్తే.. ఇండోనేషియాలో తక్కువ ధరకు బంగారం దొరుకుతుంది. 24-క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,330,266 IDR (ఇండోనేషియా … Read more

దుబాయ్‌లో బంగారం ఎందుకు అంత త‌క్కువ ధ‌ర ఉంటుంది ? అక్క‌డి నుంచి ఎంత బంగారం తేవ‌చ్చు ? తెలుసా ?

బంగారం అంటే ఇష్ట‌ప‌డని మ‌హిళ‌లు ఉండ‌రు. ఆ మాట కొస్తే పురుషులు కూడా బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో భిన్న ర‌కాలుగా బంగారం ధ‌ర‌లు ఉంటాయి. కానీ అన్ని దేశాల క‌న్నా దుబాయ్‌లోనే బంగారం ధ‌ర‌లు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. అందుక‌నే చాలా మంది అక్క‌డికి వెళ్లి బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే అక్క‌డ బంగారం ధ‌ర‌లు ఎందుకు త‌క్కువగా ఉంటాయో తెలుసా ? అదే ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Gold : ఈ వ‌స్తువుల‌ను నేల‌పై పెడితే.. ఆర్థిక స‌మ‌స్య‌లే.. డబ్బు కోల్పోతారు..

Gold : మ‌న హిందూ ధ‌ర్మ‌శాస్త్రం ప్ర‌కారం కొన్ని వ‌స్తువుల‌ను ఎంతో ప‌విత్రంగా చూసుకుంటాం. వాటిని కింద కానీ అప‌రిశుబ్ర‌మైన ప్ర‌దేశంలో కానీ, మంచం మీద కానీ ఎక్కడ పెట్టం. పూజ‌కు ఉప‌యోగించే పువ్వులు, కొబ్బ‌రికాయ‌లు, క‌ర్పూరం, ఆగ‌ర్బ‌త్తి వంటి పూజ‌కు ఉప‌యోగించే వ‌స్తువుల‌ను మ‌నం ఎట్టి ప‌రిస్థితుల్లో కింద పెట్టం. ఒక‌వేళ కింద‌పెడితే వాటిని పూజ‌కు ఉప‌యోగించ‌ము. అలా కింద పెట్టిన వ‌స్తువులను పూజ‌కు ఉప‌యోగిస్తే అశుభం జ‌రుగుతుంద‌ని చాలా మంది న‌మ్ముతారు. ఇవే కాక … Read more

Gold : దుబాయ్ నుంచి ఎంత బంగారం కొని తేవ‌చ్చు..? అస‌లు అక్క‌డ దాని ధ‌ర ఎందుకు త‌క్కువ‌గా ఉంటుంది..?

Gold : బంగారం అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్ట‌మే. బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించాల‌నే కోరిక చాలా మందికి ఉంటుంది. కేవ‌లం మ‌హిళ‌లే కాదు.. పురుషులు కూడా బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే మ‌న దేశంలో వాస్త‌వానికి బంగారం ధ‌ర చాలా ఎక్కువ‌. బంగారాన్ని క‌డ్డీలు, బార్‌ల రూపంలో కొంటే మేకింగ్ చార్జిలు ఉండ‌వు. కానీ ఆభ‌ర‌ణాల‌ను కొంటే మేకింగ్ చార్జిల‌ను విధిస్తారు. ఈ క్ర‌మంలోనే దుబాయ్‌కి వెళ్లేవారు బంగారు ఆభ‌ర‌ణాల‌ను కొని తెస్తుంటారు. … Read more

Gold : అస‌లు బంగారం ఎలా త‌యార‌వుతుంది ? దీన్ని మ‌నం త‌యారు చేయ‌లేమా ?

Gold : భార‌తీయుల‌కు, బంగారానికి వీడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. మ‌న వారి ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉంటే అంత హోదాగా భావిస్తారు. మ‌న‌నిత్య జీవితంలో అంత‌ర్భాగామైన బంగారానికి అంత విలువ ఎలా వ‌చ్చింది. అస‌లు బంగారం ఎలా ఏర్ప‌డుతుంది. బంగారాన్ని మ‌నం త‌యారు చేయ‌గ‌ల‌మా.. బంగారాన్ని కొనేట‌ప్పుడు ఎలాంటి జాగ్ర‌త్తలు తీసుకోవాలి.. వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడూ అర‌కొర‌గా ఉండే దానికి విలువ, గిరాకీ ఎక్కువ‌గా ఉంటుంది. ఈ సూత్రం బంగారం విష‌యంలోనే స‌రిపోతుంది. బంగారం … Read more