Electric Scooter : ఇక సులభంగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనవచ్చు.. సిబిల్ స్కోరు లేకున్నా 95 శాతం వరకు రుణం..!
Electric Scooter : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా ? ఫైనాన్స్ సదుపాయంతో వాహనం తీసుకోవాలని భావిస్తున్నారా ? సిబిల్ స్కోరు లేక రుణం పొందలేకపోతున్నారా ? అయితే.. మీకోసమే ఈ ఆఫర్. సిబిల్ స్కోర్ అసలు లేకపోయినా.. ఎంచక్కా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. అవును.. ఇది నిజమే. సిబిల్ స్కోర్ లేనివారికి కూడా టూవీలర్ లోన్స్‌ను ప్రస్తుతం అందజేస్తున్నారు. ఇందుకు గాను ఏథర్ ఎనర్జీ సంస్థ శ్రీకారం చుట్టింది. ఏథర్ ఎనర్జీ … Read more









