హోండా నుంచి కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌.. 80 కిలోమీట‌ర్ల మైలేజ్‌..

ప్ర‌ముఖ టూవీల‌ర్ త‌యారీ సంస్థ హోండా.. భార‌త్‌లో మ‌రో నూత‌న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను విడుద‌ల చేసింది. క్యూసీ1 పేరిట ఈ స్కూట‌ర్‌ను హోండా లాంచ్ చేసింది. ఇందులో 1.8 కిలోవాట్ల మోటార్, 1.5 కిలోవాట్వ‌ర్ బ్యాట‌రీ ఉన్నాయి. ఈ స్కూట‌ర్‌ను ఫుల్ చార్జింగ్ పెడితే సుమారుగా 80 కిలోమీట‌ర్ల వ‌ర‌కు మైలేజ్ వ‌స్తుంది. దీనికి ఎల్ఈడీ లైట్స్‌, 5 ఇంచుల ఎల్‌సీడీ, 26 లీట‌ర్ల స్టోరేజ్‌, యూఎస్‌బీ టైప్ సి చార్జింగ్ పోర్ట్ వంటి ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. … Read more

Electric Scooter : ఇక సుల‌భంగా ఎల‌క్ట్రిక్ స్కూటర్ కొన‌వ‌చ్చు.. సిబిల్ స్కోరు లేకున్నా 95 శాతం వ‌ర‌కు రుణం..!

Electric Scooter : ఎలక్ట్రిక్ ద్విచ‌క్ర వాహ‌నాన్ని కొనుగోలు చేయాల‌ని అనుకుంటున్నారా ? ఫైనాన్స్ స‌దుపాయంతో వాహ‌నం తీసుకోవాల‌ని భావిస్తున్నారా ? సిబిల్ స్కోరు లేక రుణం పొంద‌లేక‌పోతున్నారా ? అయితే.. మీకోస‌మే ఈ ఆఫ‌ర్. సిబిల్ స్కోర్ అస‌లు లేక‌పోయినా.. ఎంచ‌క్కా ఎల‌క్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. అవును.. ఇది నిజ‌మే. సిబిల్ స్కోర్ లేనివారికి కూడా టూవీల‌ర్ లోన్స్‌ను ప్ర‌స్తుతం అంద‌జేస్తున్నారు. ఇందుకు గాను ఏథ‌ర్ ఎనర్జీ సంస్థ శ్రీ‌కారం చుట్టింది. ఏథ‌ర్ ఎన‌ర్జీ … Read more