2 సార్లు జీవితంలో ఫెయిల్ అయ్యాడు.. అయినా కుంగి పోలేదు.. చివరకు సక్సెస్ అయి లక్షల కోట్ల సంపాదించాడు..
1938 లో టోక్యో నగరంలో ఒక కుర్రాడు సొంతంగా కార్ల పిస్టన్ రింగ్ లు తయారుచేశాడు. అతి కష్టం మీద TAYOTA కంపెనీ వాళ్ళ అపాయింట్ తీసుకొని టయోటా కంపెనీ ఇంజనీర్ లకు చూపించాడు. వారు ఆ రింగ్ లను మెచ్చుకొని నీకు పిస్టన్ రింగ్ ల కాంట్రాక్ట్ ఇవ్వాలంటే కనీసం ఆటోమొబైల్ డిప్లొమా ఉండాలి అని అన్నారు. అతను నిరాశ చెందకుండా ఆటోమొబైల్ డిప్లొమా పూర్తి చేసి టయోటా కంపెనీ పిస్టన్ రింగ్ ల కాంట్రాక్ట్ … Read more









