అస‌లు జియో రావ‌డం వెనుక ఏం జ‌రిగిందో తెలుసా..? జియో ఆవిర్భావం ఇలా జ‌రిగింది..!

జియో అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ముకేష్‌ అంబానీ.. అలాగే ఆయన పేరు చెప్పినా మనకు జియో కంపెనీయే ముందుగా గుర్తుకు వస్తుంది. అంతగా జియో టెలికాం నెట్‌వర్క్‌ జనాలకు దగ్గరైంది. అయితే నిజానికి జియో రావడం వెనుక కారణం ఎవరో తెలుసా..? ముకేష్‌ అంబానీ పిల్లలే. ఆయన పెద్ద కుమారుడు ఆకాష్‌ అంబానీ, కుమార్తె ఈషా అంబానీలే జియో రావడం వెనుక ఉన్న శక్తులు. అంతేకాదు, ప్రస్తుతం జియోను నడిపిస్తున్నది కూడా వారే. ఏంటీ … Read more

రిల‌య‌న్స్ జియో మ‌రో మాస్ట‌ర్ స్ట్రోక్ ప్లాన్ లాంచ్.. వివ‌రాలు ఏంటంటే..?

ఇండియన్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియోకి బీఎస్ఎన్ఎల్ పోటీ వ‌స్తుండ‌డంతో ఇప్పుడు జియో సరికొత్త రీచార్జ్ ప్లాన్స్ లాంచ్ చేస్తుంది. ఒకప్పుడు అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో ప్ర‌త్యే ప్యాకేజీలు తీసుకొచ్చిన ఈ సంస్థ, ఇప్పుడు యూజర్లకు మ‌రింత వినోదాన్ని పంచేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. క‌స్ట‌మ‌ర్స్ కి మ‌రింత చేరువ‌య్యేందుకు కూడా కొన్ని ప్ర‌త్యేక ప్యాకేజీల‌ని అందిస్తుంది. రిలయన్స్ జియో రూ. 319 ధరతో ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది, ఇది సాధారణ 28 రోజుల కంటే రెండు రోజుల పాటు అదనంగా … Read more

ముకేష్ అంబానీకి స‌వాల్ విసురుతున్న బీఎస్ఎన్ఎల్.. కొత్త ప్లాన్ తో వ‌ణుకే..!

నెట్‌వ‌ర్క్ టెలికాం రంగంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌ నెట్వర్క్స్ త‌మ‌కి ఎదురే లేద‌న్న‌ట్టు దూసుకుపోతున్నాయి. రోజురోజుకి క‌స్ట‌మ‌ర్స్ పెరుగుతున్న క్ర‌మంలో రీఛార్జ్ ప్లాన్స్ కూడా పెంచేస్తున్నారు.ఇదే స‌మ‌యంలో గవర్నమెంట్ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ వాటికి స‌వాల్ విసురుతుంది. ఇప్పటికే ప్రజలకు అందుబాటు ధరలో చవక రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తుంది బీఎస్ఎన్ఎల్‌. దాంతో చాలా మంది ఈ నెట్ వర్క్ కి మారారు. త‌క్కువ ధరలో వినియోగదారులకు గొప్ప ప్రయోజనాలను అందించడానికి బీఎస్ఎన్ఎల్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంది. తాజాగా రూ.1,515 … Read more

జియో నుంచి మ‌రో 2 కొత్త ఫీచ‌ర్ ఫోన్లు.. ధ‌ర కేవ‌లం రూ.1099 మాత్ర‌మే..!

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో మ‌రో రెండు నూత‌న 4జీ ఫీచ‌ర్ ఫోన్ల‌ను లాంచ్ చేసింది. గ‌తేడాది జియో భార‌త్‌, జియో భార‌త్ వి2 పేరిట రెండు ఫోన్ల‌ను లాంచ్ చేసిన విష‌యం విదిత‌మే. ఇప్పుడు ఇదే సిరీస్‌లో మ‌రో రెండు నూత‌న ఫోన్ల‌ను తాజాగా ప్ర‌వేశ‌పెట్టింది. జియో భార‌త్ వి3, జియో భార‌త్ వి4 పేరిట ఈ 4జీ ఫీచ‌ర్ ఫోన్ల‌ను జియో లాంచ్ చేసింది. జియో భార‌త్ వి3 ఫీచ‌ర్ ఫోన్‌ను స్టైల్ సెంట్రిక్‌గా … Read more

ముకేష్ అంబానీని వ‌ణికించేలా BSNL ప్లాన్.. బెస్ట్ బ‌డ్జెట్ ప్లాన్ ఇదే..!

ఇప్పుడు నెట్‌వ‌ర్క్స్ మ‌ధ్య కాంపీటీష‌న్ పెర‌గుతూ ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్ రీఎంట్రీతో జియో, ఎయిర్‌టెల్‌, వీఐ టెన్షన్‌లో ఉన్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ చందాదారులు నిరంతరం పెరుగుతూనే ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కొత్త యూజర్లను చేర్చుకుంటూ వస్తోన్న జియో ఈసారి మాత్రం తన కస్టమర్లను భారీగా కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంతో ప్రభుత్వ కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ స‌రికొత్త ప్లాన్స్‌తో ఆక‌ర్షిస్తుంది. ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన 4జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు … Read more

జియో క‌స్ట‌మ‌ర్ల‌కు దీపావ‌ళి గిఫ్ట్‌.. ఉచితంగా 20 జీబీ డేటా..!

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియోతోపాటు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా సంస్థ‌లు ఈ మ‌ధ్యే మొబైల్ చార్జిల ధ‌ర‌ల‌ను పెంచిన విష‌యం తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున వినియోగ‌దారుల‌కు బీఎస్ఎన్ఎల్‌కు మారిపోయారు. ఇంకా చాలా మంది కస్ట‌మ‌ర్లు మారుతూనే ఉన్నారు. దీంతో ఉన్న క‌స్ట‌మ‌ర్ల‌ను కాపాడుకునేందుకు ఆ కంపెనీల‌కు త‌ల‌కు మించిన భారంగా మారింది. ఈ క్ర‌మంలోనే ప‌లు చ‌వ‌కైన ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డంతోపాటు ఉచిత డేటాను కూడా ఆయా కంపెనీలు అందిస్తున్నాయి. ఇక రిల‌య‌న్స్ జియో తాజాగా త‌న … Read more

జియోలో స‌రికొత్త ప్లాన్‌.. 336 వాలిడిటీని ఇస్తున్న ప్లాన్ ఇది.. రీచార్జి ఎంతంటే..?

దేశంలో టెలికాం రంగంలో జియో సంస్థ తెచ్చిన విప్ల‌వం అంతా ఇంతా కాదు. అంత‌కు ముందు వినియోగ‌దారులు ఇంట‌ర్నెట్ లేదా కాల్స్ కోసం భారీగా వెచ్చించేవారు. కానీ జియో వ‌చ్చాక ప‌రిస్థితి మారిపోయింది. కాల్స్ ఫ్రీ అన్నారు, డేటాకు మాత్ర‌మే చార్జిల‌ను వ‌సూలు చేస్తున్నారు. దీంతో ఇత‌ర కంపెనీలు కూడా జియో బాట ప‌ట్ట‌క త‌ప్ప‌లేదు. అయితే ఇటీవ‌ల జియో సంస్థ రీచార్జి ధ‌ర‌ల‌ను పెంచింది. దీంతో చాలా మంది క‌స్ట‌మ‌ర్లు ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన … Read more

జియో నుంచి స‌రికొత్త 98 రోజుల వాలిడిటీ ప్లాన్‌.. వివ‌రాలు ఇవే..!

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో త‌న ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల కోసం ఓ సరికొత్త ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. రూ.999 పేరిట విడుద‌లైన ఈ ప్లాన్‌ను క‌స్ట‌మ‌ర్లు రీచార్జి చేసుకుంటే వారికి 98 రోజుల వాలిడిటీ ల‌భిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా క‌స్ట‌మ‌ర్లు అన్‌లిమిటెడ్ 5జి డేటాను కూడా పొంద‌వ‌చ్చు. రూ.1000 ల‌భిస్తున్న చ‌వ‌కైన ప్లాన్ ఇదే కాగా.. దీంట్లో క‌స్ట‌మ‌ర్ల‌కు 98 రోజుల మేర వాలిడిటీ ల‌భిస్తుంది. రోజుకు 2జీబీ డేటా వ‌స్తుంది. 100 ఎస్ఎంఎస్‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. దీంతో … Read more

Jio Rs 479 Prepaid Plan : జియో నుంచి అత్యంత చ‌వ‌కైన ప్లాన్‌.. వివ‌రాలు ఇవే..!

Jio Rs 479 Prepaid Plan : టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో ఈ మ‌ధ్యే మొబైల్ చార్జిల‌ను పెంచిన విష‌యం తెలిసిందే. దీంతో చిర్రెత్తుకొచ్చిన క‌స్ట‌మ‌ర్లు చాలా మంది బీఎస్ఎన్ఎల్‌కు మారిపోయారు. అయితే క‌స్ట‌మ‌ర్ల‌ను కాపాడుకునేందుకు గాను జియో చ‌వ‌కైన ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెట్టి వారిని ఆక‌ర్షిస్తోంది. అందులో భాగంగానే ఓ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ విభాగంలో ఇదే అత్యంత చ‌వ‌కైన ప్లాన్ కావ‌డం విశేషం. ఇందులో వినియోగ‌దారుల‌కు ప‌లు అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇక … Read more

Jio : జియో వినియోగ‌దారుల‌కు గుడ్‌న్యూస్‌.. 28 కాదు.. 30 రోజుల వాలిడిటీతో కొత్త ప్లాన్‌..!

Jio : టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో త‌న వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాయ్ ఆదేశాల మేర‌కు 30 రోజుల వాలిడిటీ ఉన్న ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. 28 రోజుల వాలిడిటీతో అందిస్తున్న ప్లాన్‌కే మార్పులు చేసి ఈ ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప్లాన్‌ను పొందాలంటే వినియోగ‌దారులు రూ.259ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 30 రోజుల వ‌ర‌కు వ‌స్తుంది. దీన్నే క్యాలెండ‌ర్ మంత్ వాలిడిటీ ప్లాన్‌గా జియో ప్ర‌వేశ పెట్టింది. రూ.239 ప్లాన్ ఇది వ‌ర‌కే … Read more