జియో నుంచి మ‌రో 2 కొత్త ఫీచ‌ర్ ఫోన్లు.. ధ‌ర కేవ‌లం రూ.1099 మాత్ర‌మే..!

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో మ‌రో రెండు నూత‌న 4జీ ఫీచ‌ర్ ఫోన్ల‌ను లాంచ్ చేసింది. గ‌తేడాది జియో భార‌త్‌, జియో భార‌త్ వి2 పేరిట రెండు ఫోన్ల‌ను లాంచ్ చేసిన విష‌యం విదిత‌మే. ఇప్పుడు ఇదే సిరీస్‌లో మ‌రో రెండు నూత‌న ఫోన్ల‌ను తాజాగా ప్ర‌వేశ‌పెట్టింది. జియో భార‌త్ వి3, జియో భార‌త్ వి4 పేరిట ఈ 4జీ ఫీచ‌ర్ ఫోన్ల‌ను జియో లాంచ్ చేసింది. జియో భార‌త్ వి3 ఫీచ‌ర్ ఫోన్‌ను స్టైల్ సెంట్రిక్‌గా … Read more

జియోలో స‌రికొత్త ప్లాన్‌.. 336 వాలిడిటీని ఇస్తున్న ప్లాన్ ఇది.. రీచార్జి ఎంతంటే..?

దేశంలో టెలికాం రంగంలో జియో సంస్థ తెచ్చిన విప్ల‌వం అంతా ఇంతా కాదు. అంత‌కు ముందు వినియోగ‌దారులు ఇంట‌ర్నెట్ లేదా కాల్స్ కోసం భారీగా వెచ్చించేవారు. కానీ జియో వ‌చ్చాక ప‌రిస్థితి మారిపోయింది. కాల్స్ ఫ్రీ అన్నారు, డేటాకు మాత్ర‌మే చార్జిల‌ను వ‌సూలు చేస్తున్నారు. దీంతో ఇత‌ర కంపెనీలు కూడా జియో బాట ప‌ట్ట‌క త‌ప్ప‌లేదు. అయితే ఇటీవ‌ల జియో సంస్థ రీచార్జి ధ‌ర‌ల‌ను పెంచింది. దీంతో చాలా మంది క‌స్ట‌మ‌ర్లు ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన … Read more

Jio : జియో బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఉచితంగా డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ మెంబ‌ర్‌షిప్‌..!

Jio : టెలికాం సంస్థ రిల‌యన్స్ జియో త‌న వినియోగ‌దారుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించింది. రెండు కొత్త ప్లాన్ల‌ను ఆ సంస్థ తాజాగా ప్ర‌వేశపెట్టింది. రూ.1499, రూ.4199 ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు ప్లాన్ల ద్వారా డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ మెంబ‌ర్‌షిప్‌ను ఉచితంగా అంద‌జేస్తోంది. రూ.1499 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వినియోగ‌దారుల‌కు రోజుకు 2 జీబీ ఉచిత డేటా ల‌భిస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు ల‌భిస్తాయి. … Read more