Jio : జియో బంపర్ ఆఫర్.. ఉచితంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మెంబర్‌షిప్..!
Jio : టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. రెండు కొత్త ప్లాన్లను ఆ సంస్థ తాజాగా ప్రవేశపెట్టింది. రూ.1499, రూ.4199 ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు ప్లాన్ల ద్వారా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా అందజేస్తోంది. రూ.1499 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వినియోగదారులకు రోజుకు 2 జీబీ ఉచిత డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. … Read more









