Jio Rs 479 Prepaid Plan : జియో నుంచి అత్యంత చవకైన ప్లాన్.. వివరాలు ఇవే..!
Jio Rs 479 Prepaid Plan : టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఈ మధ్యే మొబైల్ చార్జిలను పెంచిన విషయం తెలిసిందే. దీంతో చిర్రెత్తుకొచ్చిన కస్టమర్లు చాలా మంది బీఎస్ఎన్ఎల్‌కు మారిపోయారు. అయితే కస్టమర్లను కాపాడుకునేందుకు గాను జియో చవకైన ప్లాన్లను ప్రవేశపెట్టి వారిని ఆకర్షిస్తోంది. అందులో భాగంగానే ఓ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ విభాగంలో ఇదే అత్యంత చవకైన ప్లాన్ కావడం విశేషం. ఇందులో వినియోగదారులకు పలు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక … Read more