వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నారా.. అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..!

సాధారణంగా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు. కరోనా వైరస్ వచ్చిన అప్పటి నుంచి అనేక కంపెనీలు వర్క్ ఫ్రం హోం ప్రిఫర్ చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం విషయానికొస్తే ఇది అనుకున్నంత సులభం కాదు. వర్క్ ఫ్రం హోం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే వర్క్ ఫ్రం హోం చేసే వాళ్ళు ఈ టిప్స్ ని … Read more

15 నిమిషాల ప‌ని.. మీ జేబులో డ‌బ్బులే డ‌బ్బులు..!

ఇటీవ‌లి కాలంలో చాలా మంది డ‌బ్బులు సంపాదించ‌డానికి నానా తంటాలు ప‌డుతున్నారు. జాబుల కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. కొంద‌రు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన కూడా మంచి జాబులు సంపాదించ‌లేక‌పోతున్నారు. అయితే కొన్ని కంపెనీలు మాత్రం నిరుద్యోగుల‌కి బంప‌ర్ ఆఫ‌ర్స్ ఇస్తున్నాయి.ఇప్పుడు మ‌నం మాట్లాడుకునేది అలాంటిదే. 15 నిమిషాల ప‌ని చేస్తే మీ జేబులో డ‌బ్బులు నిండిన‌ట్టే. బ‌య‌ట‌కు రాకుండా, ప్ర‌యాణంలో ఉన్న‌ప్పుడు, గ్రామంలో ఉన్న‌ప్పుడు కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించ‌వ‌చ్చు. మ‌నం చేయాల్సింది కేవ‌లం ఈమెయిల్స్ … Read more

Jio : జియో నుంచి రెండు స‌రికొత్త ప్లాన్లు.. వీటి ద్వారా ల‌భించే బెనిఫిట్స్ ఇవే..!

Jio : టెలికాం సంస్థ రిలయ‌న్స్ జియో త‌న ప్రీపెయిడ్ వినియోగ‌దారుల కోసం రెండు కొత్త ప్లాన్ల‌ను తాజాగా ప్ర‌వేశ‌పెట్టింది. వీటిని లాంగ్‌టైమ్ వాలిడిటీతో అందిస్తోంది. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ప్లాన్స్ విభాగంలో ఈ రెండు కొత్త ప్లాన్లు ల‌భిస్తున్నాయి. రూ.2878, రూ.2998 ప్లాన్ల‌ను జియో ప్ర‌వేశ‌పెట్టింది. ఇక వీటిలో అందిస్తున్న బెనిఫిట్స్‌ను ఒక్క‌సారి ప‌రిశీలిస్తే.. రూ.2878 ప్రీపెయిడ్ ప్లాన్‌తో వినియోగ‌దారుల‌కు రోజుకు 2 జీబీ డేటా ల‌భిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు కనుక … Read more

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోంలో ఎక్కువ సేపు ప‌నిచేయ‌లేక‌పోతున్నారా ? ఈ సూచ‌న‌లు పాటిస్తే ఎక్కువ సేపు ప‌నిచేయ‌వ‌చ్చు..!

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం చాలా మంది ఇళ్ల నుంచే ప‌నిచేస్తున్నారు. గ‌త ఏడాదిన్న‌ర నుంచి ఉద్యోగులు నిరంత‌రాయంగా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నారు. అయితే ఆఫీసుల్లో ఉద్యోగుల‌కు కావ‌ల్సిన అన్ని స‌దుపాయాలు ఉంటాయి. దీనికి తోడు స‌హోద్యోగులు ప‌నిచేస్తుంటారు. క‌నుక ఒక‌రిని చూసి ఒక‌రు పోటీ ప‌డుతూ ప‌నిచేస్తారు. కానీ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ వేరు. చాలా ర‌కాలుగా అవాంత‌రాలు వ‌స్తుంటాయి. వాటిని ఎదుర్కొంటూ ప‌నిచేయాలి. మ‌రోవైపు ఆఫీసులో ఉన్న‌ట్లు స‌దుపాయాలు ఉండ‌వు. దీంతో స‌హ‌జంగానే ప‌ని … Read more