ఇండియాలోనే అత్యంత రిస్క్ తో కూడుకున్న ఈ 5ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎంతమందికి తెలుసు?
రా ఏజెంట్ : సీక్రెట్ ఏజెంట్ లేదా అండర్ కవర్ పోలీస్ జీవితం చాలా రిస్క్ అయిన జాబ్. ఈ ఉద్యోగంలో ఎంత రిస్క్ ఉంటుందో మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. జాతీయ భద్రత పేరుతో మీ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది. DRDO పరిశోధకులు : DRDOలో ఉద్యోగం కూడా ప్రమాదంతో కూడుకున్నదే. ఎక్కవ టైం పని చేయాల్సి ఉంటుంది. శారీరకంగా.. ఎలాంటి ప్రమాదం లేకపోయినా.. చాలా రిస్క్ తో పనిచేయాల్సి ఉంటుంది. ఇస్రో … Read more









