Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

ఇండియాలోనే అత్యంత రిస్క్ తో కూడుకున్న ఈ 5ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎంతమందికి తెలుసు?

Admin by Admin
March 25, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

రా ఏజెంట్ : సీక్రెట్‌ ఏజెంట్‌ లేదా అండర్‌ కవర్‌ పోలీస్‌ జీవితం చాలా రిస్క్‌ అయిన జాబ్. ఈ ఉద్యోగంలో ఎంత రిస్క్‌ ఉంటుందో మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. జాతీయ భద్రత పేరుతో మీ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది. DRDO పరిశోధకులు : DRDOలో ఉద్యోగం కూడా ప్రమాదంతో కూడుకున్నదే. ఎక్కవ టైం పని చేయాల్సి ఉంటుంది. శారీరకంగా.. ఎలాంటి ప్రమాదం లేకపోయినా.. చాలా రిస్క్‌ తో పనిచేయాల్సి ఉంటుంది.

ఇస్రో శాస్త్రవేత్తలు : ఇస్రోలో ఉద్యోగం హై పొటెన్షియల్‌, రిస్క్‌ తో కూడుకున్నది. ఈ ఉద్యోగం థ్రిల్లింగ్‌ గా ఉన్నప్పటికీ.. దేశం యొక్క ఉజ్వల భవిష్యత్తుకు సేవ చేసేలా ఈ జాబ్‌ ఉంటుంది. సాయుధ దళాలు : ఆర్మీ, నావికాదళం, వైమానిక దళం, కోస్ట్‌ గార్డు ఉద్యోగం అనేది ఎంతో సాహసోపేతమైన, ప్రమాదకరమైన జాబ్‌. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించాల్సి ఉంటుంది.

these 5 government jobs are very risky

ఫారెస్ట్‌ రేంజర్‌ : అడువులు, జంతువులు, గిరిజనులను రక్షించడానికి ఎంతో రిస్క్‌ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియ‌దు.

Tags: jobs
Previous Post

చిగుళ్ల స‌మ‌స్య ఎక్కువ‌గా ఉందా..? అయితే ఈ టిప్స్ పాటించండి… వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది…

Next Post

దేవ‌త‌ల్లో 5 ముఖ్య‌మైన దంప‌తులు ఎవ‌రో తెలుసా..?

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.