ఆహారం విష‌యంలో మీరు ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తున్నారా..?

మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా మన శరీరంలో కొవ్వు పెరిగిపోయి అది ఊబకాయానికి దారితీస్తుంది. అయితే ఊబకాయ సమస్య రాకుండా ఉండాలంటే మనం కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలని అంటున్నారు పౌష్టికాహార నిపుణులు. ఆహారపు అలవాట్లను సరైన పద్ధతిలో మలచుకుంటే ఈ సమస్య దరిచేరదు. ముందుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు వారంరోజుపాటు డైట్ చేసి చూడండి. అది మీకు ఎంతవరకూ ఉపయోగపడుతుందో మీకే తెలుస్తుంది అని అంటున్నారు పోషకాహార నిపుణులు. ప్రతిరోజు తీసుకునే ఆహారం గురించి … Read more

సీజ‌న్ మారుతోంది.. ఈ జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి..!

దగ్గినా, తుమ్మినా.. చేతుల్ని అడ్డు పెట్టుకుంటాం. అయితే ఆ తరువాత చేతుల్ని తుడిచేసుకుంటే సరిపోదు. కానీ అలా అడ్డుపెట్టుకున్నప్పుడల్లా సబ్బునీటిలో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. అప్పుడే క్రిముల సమస్య ఉండదు. అయితే చేతులపై దగ్గు, తుమ్ము తాలూకు తుంపర్లు పడకుండా టిష్యూ వాడితే మరీ మంచిది. అలా వాడిన వాటిని ఎప్పటికప్పుడు పారేయాలి. జలుబు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అందుకే.. అలాంటి సమస్య ఉన్నప్పుడు ముక్కు, నోరు, కళ్లను చేత్తో ముట్టుకోకపోవడమే మంచిది. మొటిమల సమస్య … Read more

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోంలో ఎక్కువ సేపు ప‌నిచేయ‌లేక‌పోతున్నారా ? ఈ సూచ‌న‌లు పాటిస్తే ఎక్కువ సేపు ప‌నిచేయ‌వ‌చ్చు..!

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం చాలా మంది ఇళ్ల నుంచే ప‌నిచేస్తున్నారు. గ‌త ఏడాదిన్న‌ర నుంచి ఉద్యోగులు నిరంత‌రాయంగా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నారు. అయితే ఆఫీసుల్లో ఉద్యోగుల‌కు కావ‌ల్సిన అన్ని స‌దుపాయాలు ఉంటాయి. దీనికి తోడు స‌హోద్యోగులు ప‌నిచేస్తుంటారు. క‌నుక ఒక‌రిని చూసి ఒక‌రు పోటీ ప‌డుతూ ప‌నిచేస్తారు. కానీ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ వేరు. చాలా ర‌కాలుగా అవాంత‌రాలు వ‌స్తుంటాయి. వాటిని ఎదుర్కొంటూ ప‌నిచేయాలి. మ‌రోవైపు ఆఫీసులో ఉన్న‌ట్లు స‌దుపాయాలు ఉండ‌వు. దీంతో స‌హ‌జంగానే ప‌ని … Read more