జియో కస్టమర్లకు దీపావళి గిఫ్ట్.. ఉచితంగా 20 జీబీ డేటా..!
టెలికాం సంస్థ రిలయన్స్ జియోతోపాటు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు ఈ మధ్యే మొబైల్ చార్జిల ధరలను పెంచిన విషయం తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్‌కు మారిపోయారు. ఇంకా చాలా మంది కస్టమర్లు మారుతూనే ఉన్నారు. దీంతో ఉన్న కస్టమర్లను కాపాడుకునేందుకు ఆ కంపెనీలకు తలకు మించిన భారంగా మారింది. ఈ క్రమంలోనే పలు చవకైన ప్లాన్లను ప్రవేశపెట్టడంతోపాటు ఉచిత డేటాను కూడా ఆయా కంపెనీలు అందిస్తున్నాయి. ఇక రిలయన్స్ జియో తాజాగా తన … Read more









