BSNL రీచార్జ్ ప్లాన్ అదిరిందిగా.. రూ.300 కన్నా తక్కువ ధరకే..!
ఇటీవల బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకి చాలా దగ్గర అవుతుంది. బెస్ట్ ప్లాన్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తుంది. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాల రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు దాదాపు 25 శాతం పెరిగిన తర్వాత, ప్రజలు ఇప్పుడు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్‌ల కోసం వెతుకుతున్నారు. జియోతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌లు సగం ధరకే వస్తున్నాయి. మరింత మంది కస్టమర్లను ఆకర్షించడానికి బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. నమ్మశక్యం కాని ధరలో 52 రోజుల … Read more









