టాటా నానో ఈవీ వచ్చేస్తోంది.. ఇతర కంపెనీలకు పెద్ద దెబ్బే..?
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ అప్పట్లో కేవలం రూ.1 లక్షకే కారు అని చెప్పి టాటా నానో కారును విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ కారు కోసం అప్పట్లో వాహనదారుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. అయితే కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ ఉన్నప్పటికీ కార్లలో సమస్యలు వస్తుండడంతో టాటా మోటార్స్ ఆ కార్ల తయారీని, అమ్మకాలను నిలిపివేసింది. కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ యుగం నడుస్తుండడంతో నానాను మళ్లీ నానో ఈవీ రూపంలో … Read more









