పోస్టాఫీసుల్లో మనకు అందుబాటులో ఉన్న ఈ 8 పొదుపు పథకాల గురించి మీకు తెలుసా..?
ఆర్థికంగా ఎదగడానికి ఎవరికైనా పొదుపు అనేది చాలా ముఖ్యం. సంపాదించే డబ్బును పొదుపు చేసుకుంటేనే భవిష్యత్తులో వచ్చే ఆపత్కాల సమస్యలకు ఇబ్బంది ఉండదు. అయితే నేటి తరుణంలో అనేక బ్యాంకులతోపాటు పోస్టాఫీసులు కూడా మనకు సేవింగ్స్ స్కీమ్స్‌ను అందిస్తున్నాయి. పోస్టాఫీసుల్లో కింద చెప్పిన 8 రకాల సేవింగ్స్ స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో దేంతోనైనా డబ్బును పొదుపు చేసుకోవచ్చు. దీంతో వడ్డీ కూడా బాగానే లభిస్తుంది. ఆ పొదుపు పథకాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పోస్టాఫీసు సేవింగ్స్ … Read more









