Post Office Scheme : పోస్టాఫీస్‌లో ఇలా చేయండి.. నెలకు రూ.4,950 ఆదాయం వస్తుంది..!
Post Office Scheme : దేశంలోని పౌరులకు పోస్టాఫీస్ అనేక పథకాలను అందిస్తోంది. వాటిల్లో డబ్బును పొదుపు చేస్తే ఆ డబ్బు సురక్షితంగా ఉండడమే కాదు.. వడ్డీ కూడా అధికంగా లభిస్తుంది. చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునే వారికి పోస్టాఫీస్ మనీ సేవింగ్ స్కీమ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక పోస్టాఫీస్ అందిస్తున్న అలాంటి పథకాల్లో స్మాల్ సేవింగ్స్ స్కీమ్ (Monthly Income Scheme) కూడా ఒకటి. ఇందులో డబ్బును కనీసం రూ.1000తో పొదుపు చేయవచ్చు. పోస్టాఫీస్ స్మాల్ … Read more









