ఎస్‌బీఐ బ్కాంకుల‌న్నీ ఎప్పుడూ బిజీగా ఉంటాయి.. ప్రైవేటు బ్యాంకుల‌న్నీ ఎప్పుడూ ఖాళీగా ఉంటాయి.. ఎందుక‌ని..?

SBI నీ HDFC నీ పోల్చడం అంటే మారుతీ సుజుకీ షోరూమ్ నీ ఫెరారీ షోరూమ్ నీ పోల్చడమే. నా పోలిక బ్యాంకింగ్ క్వాలిటీ గురించి కాదు, వినియోగదారుల గురించి. రోజూ కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిపే వ్యాపారస్థుల బ్యాంకింగ్ అవసరాలూ, నెల నెలా వచ్చే పింఛను కోసం ఎదురు చూసే వారి బ్యాంకింగ్ అవసరాలూ వేరు వేరు. HDFC లో పింఛను డబ్బుల కోసం ఎవరూ ఖాతా తెరవరు. ఎందుకంటే పింఛను కంటే అకౌంట్ లో … Read more

ఎస్‌బీఐ బ్యాంక్ బ్రాంచ్ మారాల‌నుకుంటున్నారా..? ఆన్‌లైన్‌లోనే ఇలా చేయ‌వ‌చ్చు..!

బ్యాంకింగ్ సేవ‌ల‌ను పొందాలంటే గ‌తంలో అయితే క‌చ్చితంగా బ్యాంకుల వ‌ద్ద‌కు వెళ్లాల్సి వ‌చ్చేది. గంట‌ల త‌ర‌బ‌డి క్యూ లైన్ల‌లో నిల‌బ‌డాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడ‌లా కాదు. అర‌చేతిలో ప్ర‌పంచాన్ని చూపే స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చేశాయి. దీంతో బ్యాంకింగ్ సేవ‌లు మ‌న చేతి వేళ్ల‌లోనే ల‌భిస్తున్నాయి. ఫోన్లు, కంప్యూట‌ర్ల‌లో బ్యాంకింగ్ సేవ‌ల‌ను మ‌నం వినియోగించుకుంటున్నాం. అయితే ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతాదారులకు మాత్రం ఆన్ లైన్ బ్యాంకింగ్‌లో కొన్ని సేవ‌లు ఎక్కువ‌గానే ల‌భిస్తున్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. వాటిల్లో బ్రాంచ్ మార్పు ఒక‌టి. ఇంత‌కు … Read more

ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ పిన్ మ‌ర్చిపోయారా ? ఇలా సుల‌భంగా జ‌న‌రేట్ చేయండి..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) త‌న ఖాతాదారుల‌కు డెబిట్ కార్డు ప‌రంగా సుర‌క్షిత‌మైన స‌దుపాయాల‌ను అందిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. డెబిట్ కార్డుల‌ను వాడే అనేక చోట్ల పిన్‌ను ఎంట‌ర్ చేయాలి. దీంతో ఖాతాదారుల అకౌంట్ల‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. అయితే పిన్ నంబ‌ర్‌ను మ‌ర్చిపోయినా ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. వెంట‌నే సుల‌భంగా జ‌న‌రేట్ చేసుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే… ఎస్‌బీఐ డెబిట్ కార్డు పిన్‌ను ఎస్ఎంఎస్ ద్వారా జ‌న‌రేట్ చేయ‌వ‌చ్చు. అందుకు ఇలా చేయాలి. PIN అని టైప్ … Read more

అద్భుత‌మైన స్కీమ్.. నెలకు కేవలం రూ.2500 ఆదా చేయడం వల్ల రూ. 8 ల‌క్ష‌ల ప్రాఫిట్..

మ‌న‌దేశంలోని ప్ర‌జ‌లంద‌రు ఎస్బీఐని ఎంత‌గా విశ్వ‌సిస్తుంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎస్బీఐలో పెట్టుబ‌డి పెడితే మ‌న డ‌బ్బులు ఎక్క‌డికి పోవ‌నే న‌మ్మ‌కం అంద‌రిలో ఉంటుంది. అయితే మీరు పెట్టుబడి గురించి ఆలోచిస్తున్నట్లయితే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఆప్ష‌న్ ఒక‌టి ఉంది. ఇది పెట్టుబడికి సురక్షితమైన మరియు ఆకర్షణీయమైన మార్గాన్ని అందించడానికి రూపొందించబడిన ప్రభుత్వ మద్దతు గల పొదుపు పథకం. అధిక రాబడి కోరుకునే ఇన్వెస్టర్లు ఈ ప్రభుత్వ పథకంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. పీపీఎఫ్ అకౌంట్‌లో చేసిన పెట్టుబడుల … Read more

అభిషేక్ బచ్చన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి నెలకు రూ.18 ల‌క్ష‌లు పొందుతున్నారా.. ఎందుకంటే..?

ఇండియన్ సూపర్ స్టార్ అభిషేక్ బచ్చన్ వారసుడిగా అభిషేక్ బచ్చన్ 2000 సంవత్సరంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ప్రముఖ దర్శకుడు జేపీ దత్తా డైరెక్షన్‌లో రెఫ్యూజీ అనే సినిమా ద్వారా నటుడిగా రంగ ప్రవేశం చేశాడు. అతడి సరసన కరీనా కపూర్ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఇద్దరు కూడా లెజెండరీ ఫ్యామిలీ నుంచి రావడంతో వారిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్, సత్సంబంధాలు బలంగా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే అభిషేక్ బచ్చన్‌తో కరీనా సోదరి కరిష్మ కపూర్ ప్రేమలో … Read more

సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం SBI ప్ర‌త్యేక స్కీమ్.. రూ.30 ల‌క్ష‌ల స్కీమ్ గురించి తెలుసా?

SBI సీనియర్ సిటిజ‌న్స్ కోసం ప్ర‌త్యేక స్కీమ్‌ని తీసుకొచ్చింది . వారు సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్ స్కీమ్‌లో భాగంగా ఏకంగా రూ.30 ల‌క్ష‌ల వ‌రకు డిపాజిట్ చేసుకొనే అవ‌కాశం క‌ల్పించింది. ప‌ద‌వీ విర‌మ‌ణ‌లో భాగంగా వారికి వ‌చ్చిన మొత్తాన్ని ఆదా చేసుకోవ‌డానికి ఈ స్కీమ్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా “30 లక్షల పథకం”గా పిలుస్తున్నారు. ఇందులో 1000, గరిష్టంగా రూ. ఒకే ఖాతాలో 30 లక్షలు వ‌ర‌కు డిపాజిట్ చేసుకోవ‌చ్చు.60 ఏళ్లు … Read more

SBI : డిగ్రీ అర్హ‌త‌తో ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. రూ.63వేల వ‌ర‌కు జీతం..!

SBI : దేశంలోని అతి పెద్ద ప్ర‌భుత్వ బ్యాంకింగ్ సంస్థ అయిన ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) త‌మ సంస్థ‌లో ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO) పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. మొత్తం 3 ద‌శ‌ల్లో అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఉద్యోగాల‌కు ఎంపిక చేస్తారు. ఉద్యోగాల‌కు ఎంపికైన వారు దేశంలో ఉన్న వివిధ ఎస్‌బీఐ కార్యాల‌యాల్లో ప‌నిచేయాల్సి … Read more

SBI : ఎస్‌బీఐ బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ లోన్‌.. నెల‌కు ఈఎంఐ కేవ‌లం రూ.251 మాత్ర‌మే..!

SBI : దేశంలోని ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ‌ల్లో నంబ‌ర్ వ‌న్ సంస్థ‌గా పేరున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) త‌న వినియోగ‌దారుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. అతి త‌క్కువ ఈఎంఐతోనే ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్‌ను కొనుగోలు చేసే సౌక‌ర్యాన్ని అందిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఎస్‌బీఐ ప్ర‌ముఖ టూవీల‌ర్ త‌యారీ సంస్థ హీరో ఎల‌క్ట్రిక్‌తో భాగ‌స్వామ్యం అయింది. ఎస్‌బీఐ వినియోగ‌దారులు యోనో యాప్ ద్వారా హీరో ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్‌ను కొనుగోలు చేస్తే రూ.2000 వర‌కు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. … Read more