SBI : డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. రూ.63వేల వరకు జీతం..!
SBI : దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ అయిన ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తమ సంస్థలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO) పోస్టుల భర్తీకి గాను ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 3 దశల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు దేశంలో ఉన్న వివిధ ఎస్‌బీఐ కార్యాలయాల్లో పనిచేయాల్సి … Read more









