అద్భుతమైన స్కీమ్.. నెలకు కేవలం రూ.2500 ఆదా చేయడం వల్ల రూ. 8 లక్షల ప్రాఫిట్..
మనదేశంలోని ప్రజలందరు ఎస్బీఐని ఎంతగా విశ్వసిస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎస్బీఐలో పెట్టుబడి పెడితే మన డబ్బులు ఎక్కడికి పోవనే నమ్మకం అందరిలో ఉంటుంది. అయితే మీరు పెట్టుబడి గురించి ఆలోచిస్తున్నట్లయితే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఆప్షన్ ఒకటి ఉంది. ఇది పెట్టుబడికి సురక్షితమైన మరియు ఆకర్షణీయమైన మార్గాన్ని అందించడానికి రూపొందించబడిన ప్రభుత్వ మద్దతు గల పొదుపు పథకం. అధిక రాబడి కోరుకునే ఇన్వెస్టర్లు ఈ ప్రభుత్వ పథకంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. పీపీఎఫ్ అకౌంట్‌లో చేసిన పెట్టుబడుల … Read more









