పోస్ట్ ఆఫీస్‌లో అందుబాటులో ఉన్న ఈ 6 సేవింగ్స్ స్కీంల గురించి మీకు తెలుసా..?
మన దేశంలో ఉన్న పౌరులకు తాము సంపాదించుకునే డబ్బును అనేక విధాలుగా పొదుపు చేసుకునేందుకు పలు రకాల స్కీంలు లభిస్తున్నాయి. బ్యాంకులతోపాటు పోస్టాఫీసుల్లోనూ సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ చాలా మంది బ్యాంకులకే ప్రాధాన్యతను ఇస్తారు కానీ పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్‌ల పట్ల ఆసక్తిని చూపరు. నిజానికి బ్యాంకుల కన్నా పోస్టాఫీస్ సేవింగ్ స్కీంల ద్వారానే ఎక్కువ ఫలితం ఉంటుంది. వడ్డీ ఎక్కువ వస్తుంది. అందుకే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టాఫీసుల్లో వివిధ స్కీంలలో … Read more









